మీరు దేని కోసం ఎదురుచూస్తున్నారు?

కోలాహలం మనల్ని ఆత్మ యొక్క స్వరం వినబడకుండా చేస్తుంది, అయితే దేవుడు తరచుగా నిశ్శబ్దంలోనుండే మాట్లాడతాడు. ఇటీవల ఒక అరుదైన సమయంలో, నా ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. కాబట్టి నేను కూర్చుని నేను ఉన్న గదిని జాగ్రత్తగా గమనించాను, అప్పుడు అనేకమైన భావోద్వేగాలు నా ఆత్మలో వెల్లువలా పారాయి. నా కుమార్తె ఐపాడ్, నెట్‌బుక్ మరియు జాకెట్‌తో పాటు ఆమె కాన్వాస్‌పై ఆర్ట్ సామాగ్రి ఉంది. నేను మా గతం గురించి ఆలోచించాను మరియు నేను ఆమెకు […]

Read More

మూడు అత్యంత శక్తివంతమైన పదాలు

దాదాపుగా ఎప్పుడూ, అదే సమాధానం. “మీ ఆట ఎలా సాగింది?” అని నేను అడిగేవాడిని. “మంచిగా సాగింది,” అని వాడు జవాబిచ్చేవాడు. “నువ్వు ఎలా ఆడావు?” . . . “మంచిగా ఆడాను.” ప్రతిస్పందన సంక్షిప్తంగా లేదు, లేక అదేమీ వల్లించి చేసిన ప్రతిక్రియ కాదు. ఇది నిజాయితీగా, అలాగే దాదాపుగా ఎల్లప్పుడూ ఉత్సాహంతోనే వచ్చేది. . . . ఒక పరుగు తీసినా లేక వంద పరుగులు తీసినా అది అంత ముఖ్యం కాదు. వాడు […]

Read More

అంతిమ ప్రాధాన్యత

ముప్పై ఏళ్ల అనుభవజ్ఞుడైన మిషనరీ యొక్క పర్సులో బాగా పాతగిలిన కాగితంపై దండాన్వయము చేయబడిన మాటలను ఎవరో యెత్తి వ్రాసారు. తన భర్తతో కలిసి, ఆమె సుడాన్‌లోని ఖార్టూమ్‌లో పని విషయమై ఇంకో పర్యటన‌కు వెళుతోంది. దీన్ని ఎవరు రచించారో ఎవరికీ తెలియదు, కానీ ప్రేమపై ఇప్పటివరకు వ్రాయబడిన గొప్ప వ్యాసం యొక్క సారాంశాన్ని సంగ్రహించారు. నాకు భాష చాలా బాగా వచ్చి పండితుడిలా మాట్లాడినా, హృదయాన్ని ఒడిసిపట్టుకునే ప్రేమ లేకపోతే, నేను వ్యర్థుడను. నాకు అలంకారాలు […]

Read More

బైబిల్ ఆధారిత ప్రోత్సాహము

మనం చూడాలని నేను కోరుకునే లేఖనము హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఈ పత్రిక అంతటా దృష్టి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తుపై ఉంది. ఆయన మనకొరకు తండ్రి యొద్దకు చేరుకునే క్రొత్త మరియు సజీవమైన మార్గాన్ని తెరిచాడు. మనము ఎటువంటి క్రియలు చేయవలసిన అవసరం లేదు. మనకొరకు మన పక్షమున ఇతర వ్యక్తుల ద్వారా మనం ఆయన యొద్దకు వెళ్లవలసిన అవసరం లేదు. మనము దేవుని సన్నిధికి వెళ్లాలంటే ఆయనను మెప్పించాలని, అప్పుడే ఆయన మనలను లక్ష్యపెట్టి […]

Read More

బరువును దించడానికి ప్రేమ ఒక అవకాశాన్ని ఇస్తుంది

ఇద్దరు పర్వతారోహకులు వీపున సామాను సంచిని తగిలించుకొని మోసుకుంటూ వెళుతున్నట్లు ఊహించుకోండి. ఎడమ వైపున ఒక పిల్లవాడు మోయగలిగేంత తేలికైన సంచి ఉంది. పాపం కుడివైపున ఉన్న ప్రాణం చాలా బరువును మోసుకెళుతుంది, ఎంతంటే మనకు ఆ వ్యక్తి యొక్క తల, శరీరము ఏదీ చూడలేము . . . అతను మోస్తున్న భారం క్రింద వణుకుతున్న రెండు కాళ్ళను మాత్రమే చూడగలము. జీవితం తరచు ఎలా ఉంటుందో కుడివైపున ఉన్న పర్వతారోహకుడు వివరిస్తున్నాడు–ఒక వ్యక్తికి చాలా […]

Read More

వలలో బంధింపబడని ప్రేమ

యాన్ మారో బిడియముగలది మరియు సున్నితమైనది. సీతాకోకచిలుక లాంటిది. అలాగని మొద్దుగా లేదా తెలివితక్కువగా లేదా అసమర్థంగా కాదు, కానీ పిరికితనము యొక్క నిశ్చలమైన నమూనా. యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ కోసం దక్షిణ సరిహద్దును సందర్శించిన సాహసోపేతమైన యువకుడిని కలిసినప్పుడు ఆమె తండ్రి మెక్సికోకి రాయబారిగా ఉన్నారు. ఆ వ్యక్తి విమానయానాన్ని ప్రోత్సహిస్తూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి దూసికొనిపోవుచున్నాడు. అతను వెళ్లిన ప్రతిచోటా అతను విస్తారమైన సమూహాలను ఆకర్షించాడు. చూడండి, అట్లాంటిక్‌ను విమానంలో దాటిన […]

Read More

ప్రేమలేనివారిని హత్తుకోవడం ద్వారా కృపను హత్తుకొనే సమయం వచ్చింది

మీ జీవితంలో మనిషికి మనిషికి మధ్య ఉండవలసిన కృప లేదా? మీరు దేవుడు చూపించు కృపను కౌగిలించుకొని ఉండవచ్చు, కానీ మీ బాంధవ్యాలలో దాని యొక్క ప్రాముఖ్యమైన సంబంధాన్ని పోగొట్టుకొన్నారు. కొన్ని చొచ్చుకుపోయే ప్రశ్నలతో మిమ్మల్ని ఉద్రేకపరచడానికి నన్ను అనుమతించండి. మీరు ప్రజలను స్వేచ్ఛగా ఉండనిస్తారా, లేదా మీరు వారిని బందీగా ఉంచుతున్నారా? వారి యొక్క అపరాధభావం మరియు సిగ్గు నుండి మీరు వారికి ఉపశమనం ఇస్తున్నారా, లేదా మీరు వారి భారాన్ని మరింత పెంచుతున్నారా? మీరు […]

Read More

దయ

నేను పిల్లవాడనైయున్నప్పుడు, నాకు ఆగకుండా కడుపునొప్పి వచ్చింది. ఇది ఎంత ఘోరంగా బాధించిందంటే, నేను నొప్పి పెరగకుండా ఉండేందుకు నేరుగా నిలబడటంగాని లేదా కూర్చోవడంగాని చేయలేకపోయాను. చివరగా, టెక్సాస్లోని హ్యూస్టన్లోని ఒక పెద్ద ఇంటికి నావాళ్ళు నన్ను తీసుకువెళ్లారు, అక్కడ ఒక సర్జన్ నివసిస్తున్నాడు. అతను తన ఇంటి వెనుక భాగాన్ని తన కార్యాలయం మరియు క్లినిక్‌గా మార్చాడు. అది వేడిగా, మగ్గిపోతున్న మధ్యాహ్నం. నేను భయపడ్డాను. నేను అపెండిసైటిస్ తో బాధపడుతున్నానని అతను ఖచ్చితంగా చెప్పినప్పటికీ, […]

Read More

ఈ రోజు అవసరం: ఆదరణ పరిచర్య

హెన్రీ డ్రమ్మండ్ యొక్క వ్యాఖ్య నన్ను కొన్నిసార్లు వెంటాడుతుంది: . . . లోపల ఉన్నట్లు చెప్పుకునే వారి ప్రేమలేని లక్షణం ద్వారా ఎంతమంది తప్పిపోయినవారు దేవుని రాజ్యం నుండి దూరముగా ఉంచబడ్డారు?1 మీతో ఈ రహస్య సంభాషణ‌లో, క్రైస్తవ వర్గాలలో తరచుగా కనిపించే ఒక “ప్రేమలేని లక్షణం” ఎంచుకొని . . . ఆపై దానిని సానుకూల దృక్పథం నుండి అభివృద్ధి చేసేలా మీరు నన్ను అనుమతిస్తారా? నేను మన సంబంధాలలో ఆదరణ లేకపోవడం గురించి […]

Read More

నన్ను బాధపెట్టిన వ్యక్తి పట్ల నేను ఎలా స్పందించాలి?

ప్రశ్న: నా స్నేహితురాలని నేను పిలిచే వ్యక్తి నా గురించి గుసగుసలాడింది. ఆమె చేష్టల వలన నేను చాలా బాధపడ్డాను. నేను ఆమెను నమ్మి ఒక విషయం చెప్పాను, కాని ఆమె ఆ విషయాన్ని నా మిగిలిన స్నేహితులకు చెప్పేసింది. నేను సంఘములో నా ముఖాన్ని కూడా చూపించలేను. నేను ఆమె పట్ల చాలా కోపంగా ఉన్నాను. నేను ఇక ఆమెతో మాట్లాడటంలేదు, అయితే అది తప్పని నాకు తెలుసు. నా బాధ మరియు కోపాన్ని నేను […]

Read More