కృప మనల్ని మనం అంగీకరించడానికి అనుమతిస్తుంది – లోపములను కూడా

చక్ స్విన్‌డోల్ ఇటీవల అమెరికాలోని టేనస్సీలోని బ్రెంట్‌వుడ్‌లోని ఫెలోషిప్ బైబిల్ చర్చి పాస్టర్ మైఖేల్ ఈస్లీతో కలిసి ప్రభువు పట్ల, దేవుని వాక్యము పట్ల, మరియు దేవుని అద్భుతమైన కృప పట్ల వారికున్న పరస్పర ప్రేమను గురించి చర్చించడానికి కూర్చున్నారు. ఇక్కడ, చక్ తన వ్యక్తిగత “కృప యొక్క మేల్కొలుపు” గురించి, అలాగే దేవుని యొక్క సర్వసమృద్ధిగల కృప అతన్ని ఎలా తనను తానుగా ఉండటానికి అనుమతిస్తుందని పంచుకున్నాడు. మైఖేల్: కాబట్టి చక్ స్విన్డాల్ యొక్క లోతుల […]

Read More

అద్భుతమైన కృప అగుపరచబడింది

కృప అంటే చాలామంది చాలా రకాలుగా అర్థం చేసుకుంటారు. బ్యాలే నర్తకికి హొయలున్నట్లు (కృప) మనం పరిగణిస్తాము. భోజనానికి ముందు మనం ప్రార్థన (కృప) చేస్తాము. ఆమె హాజరయ్యే కార్యక్రమాలకు ఇంగ్లాండ్ రాణి అందం (కృప) తీసుకురావటాన్ని గురించి మనం మాట్లాడతాము. కృప అంటే కదలికల యొక్క సమన్వయం కావచ్చు, ఇది ప్రార్థన అని అర్థమిస్తుంది, ఇది గౌరవం మరియు చక్కదనాన్ని సూచిస్తుంది. చాలా ముఖ్యమైనదేమంటే, కృప అంటే అర్హతలేని కరుణను పొందుకోవటం. ఎవరైతే అనర్హులో, ఎవరైతే […]

Read More

దేవునితో సంబంధాన్ని ఎలా ప్రారంభించాలి

దేవుడు, మతం మరియు రక్షణ గురించి పోటీ సిద్ధాంతాలతో ప్రపంచం నిండి ఉంది. యేసును గూర్చిన భిన్నాభిప్రాయములు ప్రతి మలుపులో మన దృష్టికి అడ్డుపడతాయి. ఎప్పటికప్పుడు మారుతున్న ఆలోచనల ఎడారిలో వేర్వేరు దేవతలకు వేర్వేరు మార్గాలు వాటంతటవే వ్యాపారం చేసుకుంటున్నాయి. అయినప్పటికీ, ఈ విరుద్ధమైన వాదనల మధ్యలో, యేసుక్రీస్తు ధైర్యంగా ఇలా చెప్పాడు: “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు”(యోహాను 14: 6). విభిన్న తత్వాలు మరియు మతాల మార్గాలను […]

Read More