మనం గ్రహించలేనివానిని మనం ఎందుకు స్తుతించుచున్నాము

మనం జీవించే, పని చేసే మరియు ఆడుకునే సంస్కృతి దేవుడు అర్థం కాడని అసంతృప్తి వ్యక్తంచేయుచున్నది, కాబట్టి ఆయనను ఎలా విశ్వసించాలి? వారు అర్థం చేసుకోలేని దేవుడిని ఆరాధించడానికి నిరాకరిస్తున్నారు. నా ఆలోచన సరిగ్గా దీనికి భిన్నంగా ఉంది. ఇతరులకు భిన్నంగా, నేను దేవుని అగోచరత్వము అవశ్యముగా ఉత్తేజపరచేది‌గా ఉంటుందని భావిస్తున్నాను. ప్రత్యేకించి ఈ రోజుల్లో శక్తివంతమైన అధికారులు గర్వముతో నడుస్తూ మరియు పూజింపబడుచున్న ఆటగాళ్ళు ఇతరులకు గొప్పలు చూపించుకుంటూ గుండెలు బాదుకుంటారు. తమను తాము ఇతరులకంటే […]

Read More

అంతయు నియంత్రణలో ఉన్నది

జీవితం యొక్క ముఖ్యమైన సంఘర్షణల నడుమ వేదాంతపరమైన అంశం ఉన్నది. దానిని ప్రశ్న రూపంలో ఉంచుదాం: “దేవుడు బాధ్యత వహిస్తున్నాడా లేదా?” పరలోకమునుండి ఏదోయొక అద్భుతమైన శక్తి ద్వారా, మన ప్రస్తుత స్థితిలో ఈ భూమిమీద నుండి పరలోకపు మహిమలోనికి వెళ్ళడానికి అనుమతి పొందగలిగితే, భయాందోళనలను తెలియజేసే ఒక్క చిన్న సాక్ష్యాన్ని కూడా మనము కనుగొనలేము. మీరు దేవుని పెదవుల నుండి “అయ్యో” అని గానీ, లేదా “అక్కడ మనం దాని గురించి ఏమి చేయబోతున్నామో నాకు […]

Read More

దేవుడు ద్వేషించునా?

ద్వేషం ఒక శక్తివంతమైన పదం. ద్వేషాన్ని మానుకోవాలని అలాగే అందరినీ మన శత్రువులను కూడా ప్రేమించాలనే క్రీస్తు ఆజ్ఞను పాటించాలని మనకు బాల్యము నుండే బోధించబడింది. అలాంటప్పుడు దేవుడు యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించాడని (మలాకీ 1:2–3), మలాకీ నుండి ఉటంకించిన పదాలను ప్రకటించిన పౌలు యొక్క మాటలు చదవడం ఆశ్చర్యంగా ఉంది. ప్రేమగల దేవుడు ఎలా ద్వేషించగలడు? హీబ్రూ పదాలను పరిశీలించడం ద్వారా ఆరంభిద్దాం. “ద్వేషం” అని అనువదించగల రెండు పదాలను పాత నిబంధన ఉపయోగిస్తుంది: […]

Read More

తార్కికంగా కాకుండా, వేదాంతపరంగా ఆలోచించండి

నేను మీతో ఒప్పుకుంటున్నాను, కొన్ని సందర్భాల్లో నేను దేవుని ఉద్దేశ్యం మరియు వాగ్దానం పట్ల సందేహం కలిగియున్నాను. అది చెప్పడానికి నేనెంతో సిగ్గుపడుచున్నాను. నేను అనుకున్నట్లుగా పనులు జరగనప్పుడు, అనగా నేను జరుగుతాయనుకున్నవి జరగనప్పుడు, జరగనవి జరుగుతున్నప్పుడు, నేను ఒక పరిస్థితి యొక్క చిక్కుముడిని విప్పలేనప్పుడు మరియు దానిని నేను దేవుని స్వభావమునకు యిమడ్చలేనప్పుడు . . . “ఇది సరైనది కాదని నాకు తెలుసు” అని నేను చెప్పిన సందర్భాలు అవి. దీని విషయమై, హెబ్రీయులకు […]

Read More

ఒంటరి కాదు: సామాజికంగా దూరమైన ప్రపంచంలో క్రీస్తుకు దగ్గరవటం

మన కొత్త కరోనావైరస్ ప్రపంచంలో, కలిసి ఉండటం చాలా అరుదైన మరియు విలువైన అనుభవంగా మారింది. COVID-19 అనే “అదృశ్య శత్రువు” మన ప్రపంచవ్యాప్తంగా కదంతొక్కుతున్నందున, దాని వ్యాప్తిని అరికట్టడానికి మనం వేరుగా ఉంటున్నాము. “సామాజిక దూరం” ఒక వింతైన, క్రొత్త ప్రమాణంగా మారింది. ఒకరికొకరు దూరం కావడం మరియు అనుపస్థితి ఈ రెండింటి మధ్య పెద్ద వ్యత్యాసం ఉందని నేను ఇటీవల గ్రహించాను. దూరం మనల్ని ఒకరినొకరు తాకకుండా, కలవకుండా ఉంచుతుంది. కానీ దూరం కావడం […]

Read More

దేవుడు నమ్మదగినవాడు

ఎస్తేరు 2:10-20 చదవండి. శక్తిగల నాయకుల కోసం దేవుడు భూమిని చూసినప్పుడు, శరీర రూపంలో ఉన్న దేవదూతల కోసం ఆయన అన్వేషణలో లేడు. పరిపూర్ణులు ఒక్కరునూ లేరు గనుక, ఆయన ఖచ్చితంగా పరిపూర్ణ వ్యక్తుల కోసం వెతకడం లేదు. ఆయన మీలాంటి, నాలాంటి స్త్రీపురుషుల కోసం, మాంసం, ఎముక మరియు రక్తంతో రూపించబడిన ప్రజల కోసం వెదకుచున్నాడు. కానీ ఆయన ఎస్తేరులో కనుగొన్న లక్షణాల మాదిరిగా ఆ ప్రజలలో కూడా కొన్ని లక్షణాల కోసం చూస్తున్నాడు. దేవుడు […]

Read More

బలమైన దుర్గము: నిన్న, నేడు, మరియు రేపు

ఇటీవల, నేను పురాతన యెరూషలేము నగరం గుండా ఒక పర్యటనను నడిపించాను. ఒక రోజు ఉదయాన్నే, నేను దిఙ్మండలము వైపు చూసి 46 వ కీర్తన చదివాను. మీకు మొదటి వచనం కంఠత వచ్చి ఉండవచ్చు: దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. శతాబ్దాల అంతులేని యుద్ధాల నుండి తన ప్రజలను రక్షించుకుంటూ, నేను సందర్శించడానికి వచ్చిన స్థలంలో దేవుడు తనను తాను ఎలా బలంగా చూపించుకున్నాడో నేను ఆలోచించాను. ఈ […]

Read More

దేవుడు నిజంగా నియంత్రణలో ఉన్నాడా?

“దేవుని వశములో నిజంగా పరిస్థితులు ఉన్నాయా, లేదా నా జీవితం అదుపు లేకుండా పోతోందా?” అని మీరెప్పుడైనా ఆశ్చర్యపడ్డారా? నేను పడ్డాను. 18 ఏళ్ళ వయసులో యేసుక్రీస్తుపై నమ్మకంతో, నేను సరైన పనులను తగినంతగా చేస్తే, నా క్రైస్తవ జీవితం పరిపక్వత వైపు స్థిరంగా ఎక్కుతుందని నేను వెంటనే తేల్చేశాను. అనేక ఎదురుదెబ్బలు మరియు వైఫల్యాల తరువాత, దేవుడు నియంత్రణలో ఉన్నాడని మరియు అన్నింటికీ ఒక ఉద్దేశ్యం ఉందని నేను నమ్ముతున్నాను. కానీ నా జీవిత గమనం, […]

Read More

మీ మార్గములను దేవుడు యెరుగును

“ప్రపంచం మొత్తం దేవుని చేతుల్లో ఉంది,” అని ఆంగ్లములోనున్న ఈ పాత సువార్త పాట గుర్తుందా? గాలి, వర్షం, చిన్న శిశువు, అవును, నువ్వు మరియు నేను కూడా ఆయన చేతుల్లో ఉన్నాము. ఈ విషయాన్ని ఎంత సులభంగా మరచిపోతాము! అలాగే ఇది మన భూగోళానికి లేదా మన సంస్కృతికి పరిమితం కాదని మీకు తెలుసా? మధ్య-తూర్పు ఆయన చేతుల్లో ఉన్నది (అది ఎంత ఉపశమనం, కాదా?), ఉత్తర కొరియా మరియు ఇరాన్, క్యూబా మరియు భారతదేశం, […]

Read More

ఎందుకు అని అడుగుచున్నారు

చెవులు పగిలిపోయేంత శబ్దమది. ఇది వినడానికి ఎవరూ దగ్గరలో లేనప్పటికీ, చివరికి అది ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. DC-4 లోని ప్రయాణీకులలో ఎవరికీ ఏమి జరిగిందో తెలియదు-వారు వెంటనే చనిపోయారు. అది ఫిబ్రవరి 15, 1947, ఈక్వెడార్‌లోని క్విటోకు బయలుదేరిన ఏవియాంకా ఎయిర్‌లైన్ విమానం బొగోటాకు దూరంగా ఉన్న ఎల్ టాబ్లాజో యొక్క 4,267 మీటర్ల ఎత్తైన శిఖరాన్ని ఢీకొట్టి, ఆపై జ్వలించే ఆ లోహపు ముద్ద చాలా దిగువ లోయలో పడిపోయింది. బాధితులలో ఒకరు న్యూయార్కుకు చెందిన […]

Read More