Wమీరు శోధన గుండా వెళుతున్న వ్యక్తులను ఎదుర్కొన్నప్పుడు, మీరు ఇలా ఆలోచిస్తున్నారా: నేను నిజంగా కష్టపడుతున్న ఇతరులకు సహాయం చేయాలనుకుంటున్నాను, కానీ వారికి ఎక్కువగా ఏమి కావాలి? మానవులుగా, మన కష్ట సమయాల్లో మనకు సహాయం చేయడానికి మన జీవితంలో ఈ క్రింది లక్షణాలు మనందరికీ అవసరం. నమ్మకం: మన ప్రవర్తనలు, భావాలు, ప్రతిచర్యలు, భావోద్వేగాల ప్రదర్శనలు మరియు పనితీరులో కొరత వంటి వాటిపై ఒక అభిప్రాయానికి వచ్చేయకుండా ఇతరుల నుండి అంగీకారం మరియు విలువను మనం […]
Read MoreCategory Archives: Encouragement & Healing-Telugu
బాధపడే ప్రజలకు నేను ఏమి చెప్పాలి
మీరు సంక్షోభంలో ఉన్న స్నేహితుడిని చేరుకోవాలని ఎప్పుడైనా అనుకున్నారా, కానీ ఏమి చెప్పాలో మీకు ఖచ్చితంగా తెలియదా? మనలో చాలా మంది ఆ వ్యక్తిని లేదా పరిస్థితిని పూర్తిగా నివారించడం లేదా హడావిడి చేసి చాలా ఎక్కువ మాట్లాడటం వంటివి చేస్తాము. దిగువ జాబితా మీరు అవసరమైన వ్యక్తులకు సమర్థవంతంగా సహాయం చేయగల కొన్ని మార్గాలను ప్రతిపాదిస్తుంది. ఎవరికీ తీర్పు తీర్చకుండా లేదా అనవసరమైన సలహాలను ఇవ్వకుండా ఈ ప్రతిస్పందనలు ఆ వ్యక్తి యొక్క భావాలను ఎలా […]
Read Moreధైర్యం కావాలి
లోలోతున, మనల్ని మనం పాట్రిక్ హెన్రీ, డేవి క్రోకెట్, జాన్ వేన్ మరియు ప్రవక్తయైన దానియేలు యొక్క మిశ్రమంగా ఊహించుకుంటాము! కానీ వాస్తవం ఏమిటంటే, మనలో చాలామంది భిన్నంగా ఉండకుండా ఉండటానికి ఏదైనా చేస్తాము. మనం అందరిలో కలిసిపోవడానికే ఇష్టపడతాము. మనకున్న గొప్ప భయాలలో ఒకటి బహిష్కరించబడటం, “గుంపు” చేత తిరస్కరించబడటం. ఇతర భయాలు కూడా ఉన్నాయి- మూర్ఖంగా చూపించబడతామనే భయం, మన గురించే మాట్లాడి తప్పుగా అర్థం చేసుకుంటారనే భయం. దృఢచిత్తముగల వ్యక్తివాదుల కంటే, మనం […]
Read Moreనిస్సహాయులకు రక్షణగా నిలుచుట
ఇరవై ఒకటవ శతాబ్దపు సంఘము దాని నైతిక నిద్ర నుండి మేల్కొనాలి. ఈ “జ్ఞానోదయ” యుగంలో మనం సహనంతో ఉండాలని నేర్పించబడ్డాము. మనము లేఖనాల వివరణలో కాస్త రాజీపడ్డాము. పాపంతో వ్యవహరించడం కంటే దాన్ని పట్టించుకోకుండా ఉండడం నేర్చుకున్నాం. దేవుని కృప ఏదో ఒకవిధంగా ఐహిక సంబంధమైన జీవనశైలిని మరుగుపరుస్తుందనే లోపభూయిష్ట భావనను మనము స్వీకరించాము. కృప గురించి ఎంత ఘోరముగా అపార్థం చేసుకున్నాము! నన్ను సూటిగా చెప్పనివ్వండి. క్రైస్తవ గృహంలో చాలా తరచుగా, భార్యలు కొట్టబడుచున్నారు, […]
Read Moreఅనుదిన పరీక్షలు
శ్రీమతి మోసెస్ యొక్క వంట పుస్తకంలో ఖచ్చితంగా “మన్నాను సరిగ్గా చేయడానికి వెయ్యిన్ని-ఒక్క మార్గాలు” అనే అంశంపై ప్రత్యేక విభాగం ఉంది. నేను తప్పుగా ఊహిస్తే తప్ప, చాలాసార్లు . . . ఆమె వాటన్నింటినీ ప్రయత్నించింది. ఐర్లాండ్‌కు బంగాళదుంపలు ఏలాగో, సోమర్‌సెట్‌కు ఆపిల్‌లు ఏలాగో, గ్రిమ్స్‌బీకి గండుమీను చేప ఏలాగో, మరియు స్కాట్‌లాండ్‌కు గంజి ఏలాగో, 40 సంవత్సరాల పాటు సంచరిస్తున్న హెబ్రీయులకు మన్నా అటువంటిదే (నిర్గమకాండము 16:35). వారు దానిని ఉడకబెట్టుకున్నారు, కాల్చుకున్నారు, వండుకున్నారు, […]
Read Moreనాకు ఒంటరిగా అనిపించినప్పుడు నేను ఏమి చేయాలి?
ప్రశ్న: నా అపార్ట్‌మెంట్‌కి అంటే నా ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. అది సంతోషంలేని ప్రదేశముగా మరియు చీకటిగా ఉంది. కొన్ని మానవ స్వరాలను వినడానికి టెలివిజన్ ఆన్ చేయడమే నేను చేసే మొదటి పని. నేను ఒంటరిగా తింటాను, ఛానెల్స్‌ను మారుస్తాను, కొంచెంసేపు చదువుతాను, ఆపై పడుకుంటాను. నేను సంబంధాలలో ఉంటూ బయటకు వస్తూ ఉన్నాను మరియు వాటిలో ఏదీ మంచిగా పరిణమించలేదు. నేను మాల్‌లో జంటలు చేయి చేయి కలిపి నడవడం చూస్తున్నాను […]
Read Moreస్వేచ్ఛగా వెళ్లడానికి అనుమతించుట, పైకి చూచుట
నా పిల్లల ఎదుగుతున్న సంవత్సరాల గురించి ఇటీవల నేను ప్రతిబింబిస్తున్నాను. నేను “పరిపూర్ణ” తల్లిగా ఎలా ఉండాలనుకున్నానో అని ఆలోచించాను, అది చివరికి ఒక భ్రమ అని నేను నేర్చుకున్నాను. నేను నా పిల్లలను హాని నుండి కాపాడటానికి ప్రయత్నించాను, కానీ వారు గాయపడ్డారు. వారు జీవితాన్ని ఆనందముగా గడుపుతారని నేను ఆశించాను, కానీ వారు బాధపడ్డారు. నేను వారి “గాయముల” ను ముద్దుపెట్టుకోవాలనుకున్నాను, పిల్లలు ఆడుకోవడం చూడాలని మరియు జీవితం గొప్పదని వారు చెప్పడం వినాలని […]
Read Moreఆధారపడటం
మనలో చాలా మందికి, సహాయం కోరడం కష్టంగా ఉంటుంది. నేను నిజంగా దానిని ఇష్టపడను; మీలో కూడా కొందరు ఇష్టపడకపోవచ్చు. అయినప్పటికీ, మనకు సహాయం అవసరమని దేవుడు మనకు పదే పదే తెలియజేస్తున్నాడు. అందుకే, ఆయన మనల్ని చాలా తరచుగా గొర్రెలుగా ఉదాహరించాడు-భూమిపై ఉన్న అన్ని పశువుల కంటే వీటిని పెంచడం చాలా కష్టం మరియు శ్రద్ధగా చూసుకోవాలి. అవసరాన్ని అంగీకరించడం అనేది నిజంగా గర్వాన్ని అధిగమించడం, మన బలాన్ని కోల్పోవడం కాదు . . . […]
Read Moreఅంతయు నియంత్రణలో ఉన్నది
జీవితం యొక్క ముఖ్యమైన సంఘర్షణల నడుమ వేదాంతపరమైన అంశం ఉన్నది. దానిని ప్రశ్న రూపంలో ఉంచుదాం: “దేవుడు బాధ్యత వహిస్తున్నాడా లేదా?” పరలోకమునుండి ఏదోయొక అద్భుతమైన శక్తి ద్వారా, మన ప్రస్తుత స్థితిలో ఈ భూమిమీద నుండి పరలోకపు మహిమలోనికి వెళ్ళడానికి అనుమతి పొందగలిగితే, భయాందోళనలను తెలియజేసే ఒక్క చిన్న సాక్ష్యాన్ని కూడా మనము కనుగొనలేము. మీరు దేవుని పెదవుల నుండి “అయ్యో” అని గానీ, లేదా “అక్కడ మనం దాని గురించి ఏమి చేయబోతున్నామో నాకు […]
Read Moreఆర్పజాలని నిరీక్షణ
ఒక యువ పాస్టర్‌గా నేను చేసిన మొదటి వివాహాలలో ఒక వివాహంలో సాఫల్యమవటానికి మీరు ఆశించేవన్నీ ఉన్నాయి. వారిద్దరూ మంచి యౌవనంలో ఉన్నారు, ఇద్దరూ విశ్వాసులే, అతను ఒక వైద్య విద్యార్థి, ఆమె ఒక నర్సు. ఇది సమాధానం మరియు ఆనందంతో నిండిన ఒక మాదిరి వివాహం అయి ఉండాలి. శ్రమలు వస్తాయనేది విశదమే, కాని శాశ్వతమైన నిరీక్షణ చీకటి రోజులను జయిస్తుంది. అయితే నేను ఎనిమిది సంవత్సరాల తర్వాత వధువుని చూసినప్పుడు ఆమె ఇరవై ఏళ్లు […]
Read More