తార్కికంగా కాకుండా, వేదాంతపరంగా ఆలోచించండి

నేను మీతో ఒప్పుకుంటున్నాను, కొన్ని సందర్భాల్లో నేను దేవుని ఉద్దేశ్యం మరియు వాగ్దానం పట్ల సందేహం కలిగియున్నాను. అది చెప్పడానికి నేనెంతో సిగ్గుపడుచున్నాను. నేను అనుకున్నట్లుగా పనులు జరగనప్పుడు, అనగా నేను జరుగుతాయనుకున్నవి జరగనప్పుడు, జరగనవి జరుగుతున్నప్పుడు, నేను ఒక పరిస్థితి యొక్క చిక్కుముడిని విప్పలేనప్పుడు మరియు దానిని నేను దేవుని స్వభావమునకు యిమడ్చలేనప్పుడు . . . “ఇది సరైనది కాదని నాకు తెలుసు” అని నేను చెప్పిన సందర్భాలు అవి. దీని విషయమై, హెబ్రీయులకు […]

Read More

ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన నేను ఎలా జీవించగలను?

ప్రశ్న: నా భార్య రెండు నెలల క్రితం కారు ప్రమాదంలో మరణించింది, నేను నిజంగా యిబ్బందిపడుతున్నాను. సంఘము సహాయకరంగా ఉంది, కానీ ఇటీవలి వారాల్లో ఫోన్ మ్రోగటం ఆగిపోయింది మరియు భోజనాలు రావడం ఆగిపోయాయి. నేను పిల్లలతో బిజీగా ఉండటానికి ప్రయత్నిస్తాను, కానీ అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, నేను ఆమెను ఎంతగా మిస్ అవుతున్నాను అనే దాని గురించి మాత్రమే నేను ఆలోచించగలను. ప్రత్యేకించి నేను ఇతర పురుషులను తమ భార్యలతో చూసినప్పుడు, కొన్నిసార్లు నాకు కోపం […]

Read More

గాయమును మించిన నిరీక్షణ

ఒక చల్లని ఫిబ్రవరి మధ్యాహ్నం నాకు కాల్ వచ్చింది. “కుమారుడా, నీ తల్లి వెళ్లిపోయిందని నేను అనుకుంటున్నాను,” అని మా నాన్న చెప్పాడు. ఈ వార్త నన్ను పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేసింది. “వెళ్లిపోయిందా? చనిపోయిందనా మీ అర్థం?” అని నేను అడిగాను. “అవును, ఆమె చనిపోయిందని నేను అనుకుంటున్నాను.” నేను డల్లాస్‌లోని నా తల్లిదండ్రుల అపార్ట్‌మెంట్‌కు వెళ్లాను. నా సోదరి నా కంటే ముందే వచ్చింది మరియు నేను లోపలికి వచ్చే సరికి నాన్నతో మాట్లాడుతోంది. […]

Read More

మీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ

మొదటి శతాబ్దంలో అపొస్తలుడైన పౌలు కాకుండా కొద్దిమందికే దేవుని కృప గురించి లోతైన అవగాహన ఉంది. కఠినమైన, క్రియలకు ప్రాధాన్యతనిచ్చే పరిసయ్యుడిగా క్రూరమైన దుర్మార్గపు జీవితం నుండి విమోచింపబడి, ఈ వ్యక్తి పురోగమనం చెంది, మారుమనస్సు పొందాడు, అలాగే క్రీస్తు యొక్క అధికారం ద్వారా కృప మరియు నిశ్చయత కలిగిన సున్నితమైన ఆత్మగా తయారయ్యాడు. అర్థం చేసుకున్నాడు. క్షమించాడు. సమీపించదగినవాడు. అతను అన్యజనులకు నిరీక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉండటమేగాక, వారిమధ్య నివసించేంత స్థాయికి వెళ్లాడు. అంతేగాక, స్వచ్ఛమైన […]

Read More

తక్కువగా ప్రయాణించే దారికి కట్టుబడి ఉండుట

ది రోడ్ లెస్ ట్రావెల్డ్ అనే తన పుస్తకాన్ని యమ్. స్కాట్ పెక్ ఈ సత్యంతో ప్రారంభించాడు: “జీవితం కష్టమైనది.”1 ఈ వాస్తవికతను రాయడం లేదా చదవడం ఒక ఎత్తైతే; దానిని అంగీకరించడం మరొక ఎత్తు. మీ పరిస్థితులను మార్చడం మీ కోరికలలో ఒకటి కాదని తెలుసుకొని మీరు ఈ రోజు జీవిత పోరాటాలతో కుస్తీ పడుచున్నారా? మీరు ఒంటరిగా లేరు; జీవితం ఊహించినట్లుగా కాకుండా అది ఎలా ఉందో అలా అంగీకరించడం కష్టం. అందుకే కొంతమంది […]

Read More

మార్పును తెచ్చు నిరీక్షణ

ఈస్టర్ మరియు నిరీక్షణ పర్యాయపదాలు. ఈ జీవితానికి మించిన జీవితం ఉందని మనకు సేదతీర్చుచూ గుర్తుచేయకుండా ఈ ప్రత్యేకమైన దినము ఎప్పటికీ రాదు. నిజమైన జీవితం. నిత్యజీవం. ఘనమైన జీవితం. “నిరీక్షణకు దూరంగా” నివసించే వారికి మార్పు అవసరం. ఈస్టర్ అది ఇస్తుంది. కొన్ని అసాధారణ కారణాల వల్ల, నేను నిత్యం సాన్నిహిత్యం కలిగియుండే చాలా మంది వ్యక్తులు ఒకేసారి క్యాన్సర్ అనే భయంకరమైన వ్యాధి బారిన పడి జీవించడం నేను నా జీవితంలో అనుభవించాను. “దూరంగా” […]

Read More

క్రొత్తగా ఆరంభించుట: మిమ్మల్ని బాధపెట్టిన వారిని ఎలా క్షమించాలి

ప్రభువుతో సన్నిహితంగా నడవడం అంటే మనం ఇతరులను క్షమించడానికి అంగీకరించాలి. అవును, తప్పక చేయాలి. సంబంధాలు తరచూ బాధను మరియు క్షమించాల్సిన అవసరాన్ని తీసుకువస్తాయనే వాస్తవాన్ని మనం నివారించలేము లేదా తిరస్కరించలేము. మరొకరి వలన మనకు అన్యాయం జరిగినా లేదా బాధ్యత మనదైనా, ఎఫెసీయులకు 4:31-32 మనకు స్పష్టమైన మనస్సాక్షిని ఎలా కలిగి ఉండాలో మరియు మన పూర్ణహృదయంతో దేవుణ్ణి ప్రేమించి సేవ చేయటానికి స్వేచ్ఛగా ఎలా ఉండాలో అందంగా సంక్షిప్తీకరిస్తుంది: సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, […]

Read More

మీ మార్గములను దేవుడు యెరుగును

“ప్రపంచం మొత్తం దేవుని చేతుల్లో ఉంది,” అని ఆంగ్లములోనున్న ఈ పాత సువార్త పాట గుర్తుందా? గాలి, వర్షం, చిన్న శిశువు, అవును, నువ్వు మరియు నేను కూడా ఆయన చేతుల్లో ఉన్నాము. ఈ విషయాన్ని ఎంత సులభంగా మరచిపోతాము! అలాగే ఇది మన భూగోళానికి లేదా మన సంస్కృతికి పరిమితం కాదని మీకు తెలుసా? మధ్య-తూర్పు ఆయన చేతుల్లో ఉన్నది (అది ఎంత ఉపశమనం, కాదా?), ఉత్తర కొరియా మరియు ఇరాన్, క్యూబా మరియు భారతదేశం, […]

Read More

ఎందుకు అని అడుగుచున్నారు

చెవులు పగిలిపోయేంత శబ్దమది. ఇది వినడానికి ఎవరూ దగ్గరలో లేనప్పటికీ, చివరికి అది ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. DC-4 లోని ప్రయాణీకులలో ఎవరికీ ఏమి జరిగిందో తెలియదు-వారు వెంటనే చనిపోయారు. అది ఫిబ్రవరి 15, 1947, ఈక్వెడార్‌లోని క్విటోకు బయలుదేరిన ఏవియాంకా ఎయిర్‌లైన్ విమానం బొగోటాకు దూరంగా ఉన్న ఎల్ టాబ్లాజో యొక్క 4,267 మీటర్ల ఎత్తైన శిఖరాన్ని ఢీకొట్టి, ఆపై జ్వలించే ఆ లోహపు ముద్ద చాలా దిగువ లోయలో పడిపోయింది. బాధితులలో ఒకరు న్యూయార్కుకు చెందిన […]

Read More

సంకట సమయాల్లో పరిశుద్ధాత్ముని శక్తి మరియు సన్నిధి

మీరు తీవ్రమైన శ్రమ గుండా వెళుతున్నారా? మీరు మీ ఆకలిని కోల్పోయి ఉండవచ్చు లేదా మీరు కొన్ని వారాలుగా లేదా నెలలుగా సరిగ్గా నిద్ర లేకుండా ఉండియుండవచ్చు. భయము మరియు విస్మయము నెమ్మదిని మరియు శాంతిని భర్తీ చేశాయి. మీరు ఒంటరితనం, నిరుత్సాహం మరియు ఏకాంతవాసం అనుభవిస్తున్నారు, వీటిని అంతులేని శారీరక లేదా మానసిక బాధతో జటిలం చేసుకుంటున్నారు. మీరు ప్రార్థన చేసారు మరియు ఇతరులను కూడా ప్రార్థించమని కోరారు. అయిననూ, ఉపశమనం లేదు. నేను చాలా […]

Read More