ఆయన వచ్చుచున్నాడు…మీరు సిద్ధంగా ఉన్నారా?

యెరూషలేములోని రెండవ అంతస్థు మేడగదిలో ఒక చీకటి రాత్రి, యేసు తన శిష్యులతో కలిసి తన “చివరి విందు” భుజించారు. అక్కడ, ఆయన తన మరణం కొన్ని గంటల దూరంలోనే ఉన్నదనే భయపెట్టే సత్యాన్ని వెల్లడించాడు. “నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళబోవుచున్నాను. నేను నా తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళుచున్నాను,” అని ఆయన చెప్పే మాటలు తమ చెవులు వినకూడదని పదకొండుమంది కోరుకున్నారు. పరలోకము, మన శాశ్వతమైన భవితవ్యం, వాస్తవమైనది. ఇది మన ఊహ లేదా మానసిక […]

Read More

అంతయు నియంత్రణలో ఉన్నది

జీవితం యొక్క ముఖ్యమైన సంఘర్షణల నడుమ వేదాంతపరమైన అంశం ఉన్నది. దానిని ప్రశ్న రూపంలో ఉంచుదాం: “దేవుడు బాధ్యత వహిస్తున్నాడా లేదా?” పరలోకమునుండి ఏదోయొక అద్భుతమైన శక్తి ద్వారా, మన ప్రస్తుత స్థితిలో ఈ భూమిమీద నుండి పరలోకపు మహిమలోనికి వెళ్ళడానికి అనుమతి పొందగలిగితే, భయాందోళనలను తెలియజేసే ఒక్క చిన్న సాక్ష్యాన్ని కూడా మనము కనుగొనలేము. మీరు దేవుని పెదవుల నుండి “అయ్యో” అని గానీ, లేదా “అక్కడ మనం దాని గురించి ఏమి చేయబోతున్నామో నాకు […]

Read More

దేవుడు ద్వేషించునా?

ద్వేషం ఒక శక్తివంతమైన పదం. ద్వేషాన్ని మానుకోవాలని అలాగే అందరినీ మన శత్రువులను కూడా ప్రేమించాలనే క్రీస్తు ఆజ్ఞను పాటించాలని మనకు బాల్యము నుండే బోధించబడింది. అలాంటప్పుడు దేవుడు యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించాడని (మలాకీ 1:2–3), మలాకీ నుండి ఉటంకించిన పదాలను ప్రకటించిన పౌలు యొక్క మాటలు చదవడం ఆశ్చర్యంగా ఉంది. ప్రేమగల దేవుడు ఎలా ద్వేషించగలడు? హీబ్రూ పదాలను పరిశీలించడం ద్వారా ఆరంభిద్దాం. “ద్వేషం” అని అనువదించగల రెండు పదాలను పాత నిబంధన ఉపయోగిస్తుంది: […]

Read More

సంఘము యొక్క “కనిపించని రత్నము” ను కనుగొనడం

ఆరాధన . . . ఆరాధన గురించి ఆలోచిద్దాం. మీరు చివరిసారిగా “సంఘము” తో ఆడుకోవటం ఆపి నిజంగా ఆరాధించడం ప్రారంభించాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారు? నిజం తెలియాలంటే, చాలా మంది విశ్వాసులకు ఆరాధన అంటే ఏమిటో తెలియదు. మనము ఆశ్చర్యపోతాము, ఆరాధన అంటే నేను పాడేటప్పుడు మరియు ప్రార్థన చేసేటప్పుడు నా చేతులు పైకెత్తడమా, కొంతమంది క్రైస్తవులు చేస్తున్నట్లుగా? ఆరాధన అంటే నేను కళ్ళు మూసుకొని పరలోక సంబంధమైనదాన్ని ఊహించుకోవడమా, నేను భూసంబంధమైన వాటితో పరధ్యానం చెందకుండా […]

Read More

స్వేచ్ఛను నిర్వచించడం

అనవసరంగా విద్యావిషయకంగా మారకుండా, నేను తర్కించుచున్న పదాన్ని నిర్వచించాలనుకుంటున్నాను. క్రైస్తవునికి స్వేచ్ఛ ఉందని నేను ప్రకటించడంలో నా ఉద్దేశ్యం ఏమిటి? ముఖ్యంగా, స్వేచ్ఛ అంటే స్వాతంత్ర్యము . . . ఏదోయొకదాని నుండి స్వాతంత్ర్యము మరియు ఏదైనా చేయడానికి స్వాతంత్ర్యము. స్వేచ్ఛ అంటే బానిసత్వం లేదా దాసత్వం నుండి విముక్తి. ఇది ప్రధమంగా పాపం యొక్క శక్తి మరియు అపరాధం నుండి విమోచనము. దేవుని ఉగ్రత నుండి విముక్తి. సాతాను మరియు దయ్యముల సంబంధమైన అధికారం నుండి […]

Read More

లోతైన విశ్వాసం

మేరీల్యాండ్‌లోని డార్లింగ్టన్‌లో చాలా సంవత్సరాల క్రితం ఒక తమాషా జరిగింది. ఎనిమిది మందికి తల్లి అయిన ఈడిత్ ఒక శనివారం మధ్యాహ్నం పొరుగువారి ఇంటి నుండి తన ఇంటికి తిరిగి వస్తున్నది. ఆమె తన యింటి ముందు తోటలో నడుస్తున్నప్పుడు ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపించింది. కుతూహలంతో, ఆమె తలుపు గుండా చూసింది మరియు ఆమె ఐదుగురు చిన్న పిల్లలు కలిసి కూర్చొని, ఏదో ఒకదానిపై దృష్టి పెట్టడం చూసింది. ఆమె వారికి దగ్గరగా వెళ్లి, […]

Read More

సృజనాత్మకత మరియు దృఢత్వం

మే 24, 1965 న, పదమూడున్నర అడుగుల పడవ మసాచుసెట్స్‌లోని ఫాల్‌మౌత్ వద్ద మెరీనా నుండి నిశ్శబ్దంగా బయలుదేరింది. దాని గమ్యం? ఇంగ్లాండ్. సముద్రయానం చేయడానికి ఇది అతి చిన్న పడవ. దీని పేరు? టింకర్‌బెల్. దాని పైలట్? క్లీవ్‌ల్యాండ్ ప్లెయిన్ డీలర్ కోసం కాపీ ఎడిటర్ అయిన రాబర్ట్ మన్రీ, పది సంవత్సరాలు ఒకే బల్ల దగ్గర పనిచేయటం వలన కొంచెముకాలం విసుగు చెందటం సబబేనని భావించాడు. కాబట్టి అతను తన రహస్య కలను నెరవేర్చుకోవడానికి […]

Read More

జ్ఞానవంతులుగా ఉండటం

మీరు ఎలాగైనా చెప్పండి; అజ్ఞానం ఆనందించదగినది కాదు. మీకు నచ్చిన విధంగా దాన్ని అలంకరించండి; అజ్ఞానం ఆకర్షణీయమైనది కాదు. ఇది వినయానికి గుర్తు గానీ లేదా ఆధ్యాత్మికతకు మార్గం గానీ కాదు. ఇది ఖచ్చితంగా జ్ఞానానికి చెలికాడు కాదు. దీనికి పూర్తి విరుద్ధంగా, అజ్ఞానం భయాన్ని, పక్షపాతాన్ని, మరియు మూఢనమ్మకాలకు పుట్టినిల్లుగా . . . ఆలోచించని జంతువుల కొరకైన దాణా తొట్టిలాగా . . . బానిసలకు శిక్షణా స్థలములాగా ఉంటుంది. ఇది గుడ్డిది మరియు […]

Read More

మూల పాఠముల వైపు తిరుగుట

దివంగత ఫుట్‌బాల్ వ్యూహకర్త విన్స్ లోంబార్డి ప్రాథమిక విషయాల గురించి ఎంతో పట్టుదల కలిగియుంటాడు. ఆయన నాయకత్వంలో ఆడినవారు ఆటలో ధైర్యం కోసం ఆయన ఉద్రేకము, ఆయన ప్రేరణ, ఆయన అంతులేని ఉత్సాహం గురించి తరచుగా మాట్లాడేవారు. ఆయన పదేపదే అడ్డుకోవడం మరియు ఎదిరించి పోరాడటమనే ప్రాథమిక పద్ధతుల దగ్గరకే వచ్చేవాడు. ఒక సందర్భంలో అతని జట్టు, గ్రీన్ బే ప్యాకర్స్, బలహీనమైన జట్టు మీద ఓడిపోయింది. ఓడిపోవడం ఒక పెద్ద తలనొప్పి . . . […]

Read More

ప్రామాణికమైన పరిచర్య: పౌలు యొక్క జీవితం నుండి ఒక పాఠం

పౌలు యొక్క పరిచర్య దేవుని వాక్యంతో నిండిపోయింది. అపొస్తలుల కార్యముల గ్రంథములోని పదమూడు మరియు పద్నాలుగు అధ్యాయాలలో పదిహేను సార్లు “దేవుని వాక్యము,” “సత్య వాక్యం,” “ప్రభువు బోధ,” “ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములు,” మరియు “సువార్త” అనే పదాలు వ్రాయబడ్డాయి (13:5, 7, 12, 15, 32, 44, 46, 48, 49; 14:3, 7, 15, 21, 25). ఆ మొదటి ప్రయాణంలో పౌలు జీవించడానికి అవసరమైనవి, అతని శరీరాన్ని కప్పుకునేందుకు తగినన్ని దుస్తులు, దేవుని […]

Read More