బలం కొరకు ప్రార్థన

రచయిత యూజీన్ పీటర్సన్ రాసిన ఎ లాంగ్ ఒబీడియెన్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అనే పుస్తకం ఉంది. ఈ పుస్తకం తమ శ్రమలు ముగియనప్పటికీ దేవునికి నమ్మకంగా ఉంటున్న అనేకమంది అనుభవాలను మాటల్లో వ్యక్తపరచింది. అటువంటి కాలాల్లో నేను ఈ క్రింది ప్రార్థనను చేసుకున్నాను మరియు ఈ రోజు, మీ కోసం ఇదే నా ప్రార్థన. మీరు దేవునికి కనిపించరని అనిపించవచ్చు, కాని ఆయన మీ ఆత్మకు దగ్గరగా ఉన్నాడు మరియు మీ మాట వింటున్నాడు. […]

Read More

ప్రతికూలతను ఎదుర్కోవడం

నాతో కాలచక్రం‌లోకి అడుగు పెట్టండి మరియు మనం కలిసి ప్రయాణం చేసి ఊజు‌కు తిరిగి వెళ్దాం (ఊజు యొక్క మాంత్రికుని లాగా కాదు, కానీ దేశము లాగా). ఎక్కడ ఉన్నా, ఊజు ప్రతి ఒక్కరినీ గౌరవించే పౌరుడిని కలిగి ఉన్నది. ఎందుకంటే అతను నిర్దోషి, నీతిపరుడు, దేవునికి భయపడేవాడు మరియు పవిత్రమైన జీవనం కలిగి ఉన్నాడు. అతనికి 10 మంది పిల్లలు, చాలా పశుసంపద, పుష్కలంగా భూమి, ఇంటినిండా పనివారు, మరియు గణనీయమైన నగదు ఉన్నాయి. అతను […]

Read More

ఊహింప శక్యముకానిది జరిగినప్పుడు

చక్ స్విన్డాల్ మరియు డేవ్ కార్డర్‌తో సమావేశము లైంగిక వేధింపులు చాలా కఠినమైన మరియు నాశనంచేసే అనుభవాలు. పిల్లల లైంగిక వేధింపుల కేసులలో చాలావరకు, ఆ వేధించినవాడు పిల్లవానికి తెలిసినవాడవటమేగాక, పిల్లవాడు ఆ వ్యక్తిని విశ్వసిస్తాడు కూడా. అందువల్ల పిల్లలు తరచుగా దీని గురించి ఎవరికీ చెప్పరు. ఇతర సందర్భాల్లో, పిల్లలు నిశ్శబ్దంగా ఉంటారు, ఎందుకంటే ఏమి జరిగిందో లేదా వారికి ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి లేదా చెప్పడానికి వారు చాలా చిన్నవారై ఉంటారు. ఇంకొందరు […]

Read More