అంతిమ ప్రాధాన్యత

ముప్పై ఏళ్ల అనుభవజ్ఞుడైన మిషనరీ యొక్క పర్సులో బాగా పాతగిలిన కాగితంపై దండాన్వయము చేయబడిన మాటలను ఎవరో యెత్తి వ్రాసారు. తన భర్తతో కలిసి, ఆమె సుడాన్‌లోని ఖార్టూమ్‌లో పని విషయమై ఇంకో పర్యటన‌కు వెళుతోంది. దీన్ని ఎవరు రచించారో ఎవరికీ తెలియదు, కానీ ప్రేమపై ఇప్పటివరకు వ్రాయబడిన గొప్ప వ్యాసం యొక్క సారాంశాన్ని సంగ్రహించారు. నాకు భాష చాలా బాగా వచ్చి పండితుడిలా మాట్లాడినా, హృదయాన్ని ఒడిసిపట్టుకునే ప్రేమ లేకపోతే, నేను వ్యర్థుడను. నాకు అలంకారాలు […]

Read More

విశ్వసనీయత ఎందుకు కనబడటంలేదు?

నేను అప్పుడప్పుడు వాషింగ్టన్, డి.సి. లో ఉన్నతమైన సైనిక అధికారులకు పరిచారకునిగా ఉండే గౌరవాన్ని పొందాను మరియు దాని కారణంగానే నేను మంచి వ్యక్తిగా ఉన్నాను. ఇంకా బాగా చెప్పమంటారా? ఈ నాయకులు బలమైన క్రైస్తవ నిబద్ధతకు నమూనాలు, తరచుగా తమ విశ్వాసాన్ని పణంగా పెట్టుచున్నారు. ఇది వారి ఉన్నతాధికారుల దృష్టిలో జయము కలుగదు, అయినప్పటికీ వారు ధైర్యంగా నిలబడతారు. ఒకానొక చర్చ సమయంలో, నైతిక స్వచ్ఛత విషయం బయటకు వచ్చింది. ఇది మమ్మల్ని వ్యక్తిత్వం గురించిన […]

Read More

మూడు సెకన్ల విరామం

స్వీయ నియంత్రణ అని పిలువబడే ఈ క్రమశిక్షణను ఆచరిస్తే నియంత అవ్వాలనే కోరికను నిరోధిస్తుంది. క్రీస్తు లేని వ్యక్తి మీద కోరికలు ఆదేశిస్తాయి మరియు అతను లేదా ఆమె పాటిస్తారు. క్రీస్తులో ఉన్నవారు, ఆయన ఆత్మ యొక్క అధికారం క్రింద నివసిస్తూ, ఆయన చేత పాలించబడుతూ ఉన్నవారు, ఒకప్పటి శక్తివంతమైన ఈ నియంతను ధిక్కరించగలుగుతారు. తత్ఫలితంగా, ఇతరులు గమనించదగ్గ రూపాంతర మొందించు మార్పును మనం అనుభవిస్తాము. నాలుక విషయానికొస్తే, మనం నోటిమాట విషయమై సంయమనం పాటిస్తాము. మన […]

Read More

చిరునవ్వుకు ఒక కారణం

ఆనందం-మీ రహస్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపడేలా యిది చేస్తుంది. అయితే విశ్వసించు క్రైస్తవునికి ఆనందం రహస్యమేమీ కాదు. మనం దేవునితో సన్నిహితంగా ఎదగడానికి ఎంచుకున్నప్పుడు, ఆయన స్వభావం మరియు ఏర్పాటులో నెమ్మది కలిగియుంటే, ఆనందం మన జీవితాల్లోకి పొంగిపొర్లుతుంది. ఇతరులు దాన్ని గమనిస్తూ నిస్సహాయులుగా ఉండటం తప్ప ఏమీ చేయలేరు. మీరు ఆనందపడే వ్యక్తిలా ఉండాలనుకుంటున్నారా? వెర్రి ప్రశ్నలా ఉంది, కాదంటారా?మన పరిస్థితులను అధిగమించి జీవించడానికి మనం ఇష్టపడతాము. లేదా గొప్ప వైఖరిని కలిగి ఉంటాము. లేదా […]

Read More

దయ

నేను పిల్లవాడనైయున్నప్పుడు, నాకు ఆగకుండా కడుపునొప్పి వచ్చింది. ఇది ఎంత ఘోరంగా బాధించిందంటే, నేను నొప్పి పెరగకుండా ఉండేందుకు నేరుగా నిలబడటంగాని లేదా కూర్చోవడంగాని చేయలేకపోయాను. చివరగా, టెక్సాస్లోని హ్యూస్టన్లోని ఒక పెద్ద ఇంటికి నావాళ్ళు నన్ను తీసుకువెళ్లారు, అక్కడ ఒక సర్జన్ నివసిస్తున్నాడు. అతను తన ఇంటి వెనుక భాగాన్ని తన కార్యాలయం మరియు క్లినిక్‌గా మార్చాడు. అది వేడిగా, మగ్గిపోతున్న మధ్యాహ్నం. నేను భయపడ్డాను. నేను అపెండిసైటిస్ తో బాధపడుతున్నానని అతను ఖచ్చితంగా చెప్పినప్పటికీ, […]

Read More

ఆనందమును అలవరచుకొనుటకు ఏడు మార్గములు

మీ రోజులో మీకు మరింత ఆనందం కావాలా? అలవరచుకోండి! రోజులో జరిగే సంఘటనలను నిత్యత్వము యొక్క దృక్పథముతో చూచినప్పుడు ఆనందం పుడుతుంది. ఈ ఉద్దేశపూర్వక దృష్టితో, మీ జీవితంలో దేవుడు పని చేస్తున్నాడని మరింత ఆనందం మరియు నమ్మకంతో మీరు ఈ రోజును భిన్నంగా చూడటం ఖాయం. 1. మీరు ఆయనను విశ్వసించడానికిగల కారణాలను దేవునితో తిరిగి చెప్పండి. ఆయన లక్షణాలలో ఏది మీకు ఇష్టమైనదో ఆయనకు ఇప్పుడే చెప్పండి. 103 వ కీర్తనతో ప్రారంభించి లేఖనము […]

Read More

సంతోషముగల మనస్సు . . . అది ఆరోగ్యకారణము!

జీవితంలో కొన్ని విషయాలు ఖచ్చితంగా విషాదకరమైనవి. కొన్ని వింతయైన మర్మముగా ఉంటాయి. అయితే, చాలా విషయాలు సాఫీగా సరదాగా ఉంటాయి. నన్ను నవ్వించేదాన్ని చూడకుండా, వినకుండా లేదా చదవకుండా ఉన్న రోజు ఒక్కటి కూడా లేదు. మరి నవ్వు అటువంటి ప్రభావవంతమైన చికిత్స కాబట్టి, దేవుడు ఈ దైవిక ఔషధాన్ని చాలా తరచుగా పంపిణీ చేస్తున్నందుకు నేను కృతజ్ఞుడను. ఉదాహరణకు, నియమాలు మరియు శాసనాలు వినోదము కలుగజేయటానికి కాదు ఉన్నవి . . . కానీ కొన్నిసార్లు […]

Read More

ప్రేమకు ఒక నెల

ఇది ఫిబ్రవరి. మేఘావృతమైన, చల్లనైన, నిరానందకరమైన మరియు నీరసమైన ఫిబ్రవరి. మీరు స్కీయింగ్, మంచు మీద స్కేటింగ్ లేదా వర్షంలో పాడటం చేయకపోతే, మిమ్మల్ని ఉత్తేజపరిచేందుకు బయట పెద్దగా ఏమీ లేనట్లే. ఖచ్చితంగా దేవుని దయ ఉండటం వల్లనే ఇది ఇరవై ఎనిమిది . . . సరే, కొన్నిసార్లు ఇరవై తొమ్మిది రోజులు మాత్రమే కొనసాగుతుంది. సంవత్సరంలో ఈ సమయంలోనే ఎలుగుబంటులు నిద్రాణ స్థితిలో ఉండటంలో ఆశ్చర్యం లేదు-సోమవారం రాత్రి ఫుట్‌బాల్ కూడా లేదు! అయితే […]

Read More