మనం చూడాలని నేను కోరుకునే లేఖనము హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఈ పత్రిక అంతటా దృష్టి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తుపై ఉంది. ఆయన మనకొరకు తండ్రి యొద్దకు చేరుకునే క్రొత్త మరియు సజీవమైన మార్గాన్ని తెరిచాడు. మనము ఎటువంటి క్రియలు చేయవలసిన అవసరం లేదు. మనకొరకు మన పక్షమున ఇతర వ్యక్తుల ద్వారా మనం ఆయన యొద్దకు వెళ్లవలసిన అవసరం లేదు. మనము దేవుని సన్నిధికి వెళ్లాలంటే ఆయనను మెప్పించాలని, అప్పుడే ఆయన మనలను లక్ష్యపెట్టి […]
Read MoreCategory Archives: Friendship-Telugu
బరువును దించడానికి ప్రేమ ఒక అవకాశాన్ని ఇస్తుంది
ఇద్దరు పర్వతారోహకులు వీపున సామాను సంచిని తగిలించుకొని మోసుకుంటూ వెళుతున్నట్లు ఊహించుకోండి. ఎడమ వైపున ఒక పిల్లవాడు మోయగలిగేంత తేలికైన సంచి ఉంది. పాపం కుడివైపున ఉన్న ప్రాణం చాలా బరువును మోసుకెళుతుంది, ఎంతంటే మనకు ఆ వ్యక్తి యొక్క తల, శరీరము ఏదీ చూడలేము . . . అతను మోస్తున్న భారం క్రింద వణుకుతున్న రెండు కాళ్ళను మాత్రమే చూడగలము. జీవితం తరచు ఎలా ఉంటుందో కుడివైపున ఉన్న పర్వతారోహకుడు వివరిస్తున్నాడు–ఒక వ్యక్తికి చాలా […]
Read Moreశోధనల గుండా వెళ్లేటప్పుడు సహాయం చేయటానికి మనకు అవసరమైనది
Wమీరు శోధన గుండా వెళుతున్న వ్యక్తులను ఎదుర్కొన్నప్పుడు, మీరు ఇలా ఆలోచిస్తున్నారా: నేను నిజంగా కష్టపడుతున్న ఇతరులకు సహాయం చేయాలనుకుంటున్నాను, కానీ వారికి ఎక్కువగా ఏమి కావాలి? మానవులుగా, మన కష్ట సమయాల్లో మనకు సహాయం చేయడానికి మన జీవితంలో ఈ క్రింది లక్షణాలు మనందరికీ అవసరం. నమ్మకం: మన ప్రవర్తనలు, భావాలు, ప్రతిచర్యలు, భావోద్వేగాల ప్రదర్శనలు మరియు పనితీరులో కొరత వంటి వాటిపై ఒక అభిప్రాయానికి వచ్చేయకుండా ఇతరుల నుండి అంగీకారం మరియు విలువను మనం […]
Read Moreనాకు ఒంటరిగా అనిపించినప్పుడు నేను ఏమి చేయాలి?
ప్రశ్న: నా అపార్ట్‌మెంట్‌కి అంటే నా ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. అది సంతోషంలేని ప్రదేశముగా మరియు చీకటిగా ఉంది. కొన్ని మానవ స్వరాలను వినడానికి టెలివిజన్ ఆన్ చేయడమే నేను చేసే మొదటి పని. నేను ఒంటరిగా తింటాను, ఛానెల్స్‌ను మారుస్తాను, కొంచెంసేపు చదువుతాను, ఆపై పడుకుంటాను. నేను సంబంధాలలో ఉంటూ బయటకు వస్తూ ఉన్నాను మరియు వాటిలో ఏదీ మంచిగా పరిణమించలేదు. నేను మాల్‌లో జంటలు చేయి చేయి కలిపి నడవడం చూస్తున్నాను […]
Read Moreనిజమైన జట్టుకృషి: అవసరమైన నైపుణ్యము మరియు వ్యక్తిత్వము
యు.ఎస్. ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ యొక్క జీవితకాల ఆరాధకుడిగా, నేను ఆయన గురించి ఎన్నో జీవిత చరిత్రలను మ్రింగివేసాను. డోరిస్ కియర్స్ గుడ్‌విన్ రాసిన టీం ఆఫ్ రైవల్స్ వాటిల్లో అత్యుత్తమమైనది. ఈ పుస్తకంలో తనకు వ్యతిరేకంగా పోటీచేసిన వారిని లింకన్ తన మంత్రివర్గంలోకి చేర్చుకునే అద్భుతమైన రాజకీయ చర్యను కనబరచాడు. పదమూడవ సవరణ యొక్క సాధ్యతను విశ్వసించని ఒక బృందం తన చుట్టూ ఉన్ననూ మరియు యుద్ధాన్ని త్వరగా ముగించడానికి దక్షిణాదితో రాజీ పడమని తన […]
Read Moreఆశ్రయమిచ్చు చెట్టు
తన మరణానికి కొంతకాలం ముందు, శామ్యూల్ టేలర్ కోల్రిడ్జ్ యూత్ అండ్ ఏజ్ అనే కవిత రాశాడు. అందులో అతను తన గతాన్ని మరియు తన యౌవనదశలోని బలాన్ని తలపోసుకున్నాడు. ఈ విలక్షణమైన పనిలో నన్ను బాగా కదిలించిన వాక్యం”స్నేహం ఆశ్రయమిచ్చు చెట్టు. . . .” ఎంత నిజమో . . . ఎంత భయంకరమైన నిజమో! ప్రతికూలత అనే సూర్యుని యొక్క మండే కిరణాలు మన జీవితంలోనికి కాలుస్తూ ప్రవేశించినప్పుడు, దాని చల్లని నీడలో […]
Read Moreఈ రోజు అవసరం: ఆదరణ పరిచర్య
హెన్రీ డ్రమ్మండ్ యొక్క వ్యాఖ్య నన్ను కొన్నిసార్లు వెంటాడుతుంది: . . . లోపల ఉన్నట్లు చెప్పుకునే వారి ప్రేమలేని లక్షణం ద్వారా ఎంతమంది తప్పిపోయినవారు దేవుని రాజ్యం నుండి దూరముగా ఉంచబడ్డారు?1 మీతో ఈ రహస్య సంభాషణలో, క్రైస్తవ వర్గాలలో తరచుగా కనిపించే ఒక “ప్రేమలేని లక్షణం” ఎంచుకొని . . . ఆపై దానిని సానుకూల దృక్పథం నుండి అభివృద్ధి చేసేలా మీరు నన్ను అనుమతిస్తారా? నేను మన సంబంధాలలో ఆదరణ లేకపోవడం గురించి […]
Read Moreమనుగడ కోసం నిరీక్షణ
వాస్తవానికి, అమెరికాలోని స్థిరనివాసులు తమ ఎకరాల మొత్తం మధ్యలో తమ ఇళ్ళను నిర్మించుకున్నారు. తరువాత, వారిలో చాలామంది తమ పొరుగువారికి దగ్గరగా ఉండటానికి లోపలి మూలలకు జరిగారు. అర్థం చేసుకోండి, నేను అప్పటికి జీవించిలేను, కానీ నేను చదివిన దాని ప్రకారం వాస్తవానికి అదే జరిగింది. “యువకుడా, పశ్చిమానికి వెళ్ళు!” అనేది అమెరికా యొక్క సవాలు అయినప్పుడు . . . కుటుంబాలను విడిగావుంచి పరిశీలించడానికి మరియు గుర్రపు బండిలో బయటి ప్రపంచాన్ని చూచి ప్రతికూల వాతావరణాన్ని […]
Read Moreనన్ను బాధపెట్టిన వ్యక్తి పట్ల నేను ఎలా స్పందించాలి?
ప్రశ్న: నా స్నేహితురాలని నేను పిలిచే వ్యక్తి నా గురించి గుసగుసలాడింది. ఆమె చేష్టల వలన నేను చాలా బాధపడ్డాను. నేను ఆమెను నమ్మి ఒక విషయం చెప్పాను, కాని ఆమె ఆ విషయాన్ని నా మిగిలిన స్నేహితులకు చెప్పేసింది. నేను సంఘములో నా ముఖాన్ని కూడా చూపించలేను. నేను ఆమె పట్ల చాలా కోపంగా ఉన్నాను. నేను ఇక ఆమెతో మాట్లాడటంలేదు, అయితే అది తప్పని నాకు తెలుసు. నా బాధ మరియు కోపాన్ని నేను […]
Read More