అతను నిలబడిన చోట నేను నడిచాను

పేర్లు వింతగా అనిపించినప్పటికీ, ఈ క్రింది పట్టణాల యొక్క దేశాన్ని ఊహించడానికి రోడ్స్ స్కాలర్ అవసరంలేదు: ఆఫెన్‌బాక్ వర్జ్‌బర్గ్ డార్మ్‌స్టాట్ బాడ్ కిస్సింగెన్ మ్యాన్‌హాయమ్ అషాఫెన్‌బర్గ్ హైడెల్బర్గ్ ష్వైన్‌ఫర్ట్ వార్మ్స్ బిషాఫ్స్ హాయమ్ లుడ్విగ్షాఫెన్ కోబర్గ్ బీర్ స్టెయిన్స్, సౌర్‌క్రాట్, లివర్‌వర్స్ట్ మరియు బ్లాక్ బ్రెడ్ యొక్క భూమి; నిండిన పూల పెట్టెలు; కోకిల గడియారాలు; వెడల్పైన, వంకలు వంకలుగా పోయే నదులు; దట్టమైన ఆకుపచ్చ అడవులు; పలకరాయిు పైకప్పులతో బూడిద-రాతి ఇళ్ళు; కొండప్రాంతాల్లో ఆకట్టుకునే కోటలు; […]

Read More

బలమైన దుర్గము: నిన్న, నేడు, మరియు రేపు

ఇటీవల, నేను పురాతన యెరూషలేము నగరం గుండా ఒక పర్యటనను నడిపించాను. ఒక రోజు ఉదయాన్నే, నేను దిఙ్మండలము వైపు చూసి 46 వ కీర్తన చదివాను. మీకు మొదటి వచనం కంఠత వచ్చి ఉండవచ్చు: దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. శతాబ్దాల అంతులేని యుద్ధాల నుండి తన ప్రజలను రక్షించుకుంటూ, నేను సందర్శించడానికి వచ్చిన స్థలంలో దేవుడు తనను తాను ఎలా బలంగా చూపించుకున్నాడో నేను ఆలోచించాను. ఈ […]

Read More

చెప్ప శక్యము కాని వరము

చాలా కాలం క్రితం జంతువులు నిద్రిస్తున్న నిశ్శబ్దమైన, మురికి ప్రదేశంలో, మరియ తన మొదటి బిడ్డ యొక్క మృదువైన, మానవ చర్మాన్ని స్పృశిస్తూ జన్మనిచ్చింది. ఈ మానవత్వపు దృశ్యమును దగ్గరగా పరిశీలించుటకు మనలను అది తగిన విధముగా కట్టిపడేస్తుంది. ఇటువంటి ఆదరించని లోకములోనికి దేవుని కుమారుడు నిశ్శబ్దంగా రావడం గురించి యోసేపు యొక్క గందరగోళంతో, మరియ యొక్క ఆశ్చర్యంతో, మరియు గొర్రెల కాపరుల యొక్క ఆశ్చర్యంతో మనం తాదాత్మ్యం చెందగలము. ఆ ఆలోచనలన్నీ ఆలోచించటానికి అద్భుతమైనవే. కానీ […]

Read More

ప్రతికూలతను ఎదుర్కోవడం

నాతో కాలచక్రం‌లోకి అడుగు పెట్టండి మరియు మనం కలిసి ప్రయాణం చేసి ఊజు‌కు తిరిగి వెళ్దాం (ఊజు యొక్క మాంత్రికుని లాగా కాదు, కానీ దేశము లాగా). ఎక్కడ ఉన్నా, ఊజు ప్రతి ఒక్కరినీ గౌరవించే పౌరుడిని కలిగి ఉన్నది. ఎందుకంటే అతను నిర్దోషి, నీతిపరుడు, దేవునికి భయపడేవాడు మరియు పవిత్రమైన జీవనం కలిగి ఉన్నాడు. అతనికి 10 మంది పిల్లలు, చాలా పశుసంపద, పుష్కలంగా భూమి, ఇంటినిండా పనివారు, మరియు గణనీయమైన నగదు ఉన్నాయి. అతను […]

Read More

ఊహింప శక్యముకానిది జరిగినప్పుడు

చక్ స్విన్డాల్ మరియు డేవ్ కార్డర్‌తో సమావేశము లైంగిక వేధింపులు చాలా కఠినమైన మరియు నాశనంచేసే అనుభవాలు. పిల్లల లైంగిక వేధింపుల కేసులలో చాలావరకు, ఆ వేధించినవాడు పిల్లవానికి తెలిసినవాడవటమేగాక, పిల్లవాడు ఆ వ్యక్తిని విశ్వసిస్తాడు కూడా. అందువల్ల పిల్లలు తరచుగా దీని గురించి ఎవరికీ చెప్పరు. ఇతర సందర్భాల్లో, పిల్లలు నిశ్శబ్దంగా ఉంటారు, ఎందుకంటే ఏమి జరిగిందో లేదా వారికి ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి లేదా చెప్పడానికి వారు చాలా చిన్నవారై ఉంటారు. ఇంకొందరు […]

Read More

క్రీస్తుతో మన నడకను వెలికితీయుట

ఇటీవల పలు సందర్భాల్లో నేను సోక్రటీస్ మాటలను ఆలోచిస్తున్నాను: “పరీక్షించబడని జీవితం జీవించడం విలువైనది కాదు.” ఆ ప్రకటన నిజమైనదే. ఎందుకంటే కాలక్రమేణా విషయాలు క్లిష్టంగా తయారవుతాయి. మనము మన క్రైస్తవ జీవితాన్ని గొప్ప ఆనందంతో మరియు సహజత్వముతో ప్రారంభిస్తాము. సాంప్రదాయం, మతం, ఇతరుల అంచనాలు మరియు చాలా కార్యకలాపాలు అసలు వాటిపై పోగుపడటం ప్రారంభించడంతో, సహజత్వం కోల్పోతుంది. ఇటీవల నేను పరిశుద్ధ దేశమును సందర్శించినప్పుడు దాని గురించి చాలాసార్లు ఆలోచించాను. యేసు నడిచిన చోట నడవడానికి […]

Read More

వినోదభరితమైన సత్యము

1 రాజులు 18: 1-46 నేను వింతగా ఉండవచ్చు, కాని బైబిల్ నన్ను నవ్వించిన సందర్భాలు ఉన్నాయి. నా ఉద్దేశ్యంలో నిజంగా నవ్వు తెప్పించినవి. నేను పెద్దవాణ్ణి అవుతున్న కొద్దీ ఈ గ్రంథమును సౌకర్యవంతముగా చదువుచున్నాను. అప్పుడు నవ్వుతోకూడిన ప్రతిస్పందన సరైనదే కాదు, అది ఆశించదగినది కూడా అని నేను ఎక్కువగా కనుగొన్నాను. కర్మెలు పర్వతం వద్ద జరిగిన ప్రధాన కార్యక్రమంలో 450 విగ్రహారాధన ప్రవక్తలు ఒక వైపున, ఏలీయా ఒంటరిగా, మరోవైపున ఉన్న సమయంలాంటిది. మీకు […]

Read More

ఆశలేని నాయకత్వము

సహజ మరియు ఆత్మీయ నాయకత్వం మధ్య ముఖ్యమైన సమతుల్యతను మనం పరిశీలిద్దాం. ఒక నాయకుడు, స్పష్టంగా, దేవుడు ఇచ్చిన కొన్ని సహజ లక్షణాలను కలిగి ఉండాలి. అవి ఇతరులు అతని లేదా ఆమె యొక్క ప్రభావానికి ప్రతిస్పందించడానికి కారణమవుతాయి. అదే సమయంలో, క్రైస్తవ నాయకుడు పరిశుద్ధాత్మచేత నడిపించబడి, ప్రభువైన యేసుక్రీస్తు పట్ల వినయపూర్వకమైన భక్తిని కలిగి ఉండాలి. . . అప్పుడు అతను స్వయం-నియమితుడైన గాఢవాంఛగల జీవి యొక్క వర్గంలోకి రాకుండా ఉంటాడు. ఈ విషయంపైనే నేను […]

Read More

తాతానానమ్మల పెంపకము

వెబ్‌స్టర్ తన నిఘంటువులో “పేరెంటింగ్ (పెంపకము)” విస్మరించటం ఘోరముగా ఉన్నది . . . కానీ “గ్రాండ్ పేరెంటింగ్ (తాతానానమ్మల పెంపకము)” ను విస్మరించడం అసమర్థతకు క్షమించరాని దానికి మధ్య ఎక్కడో ఉంది! సరే, సరే, ఇది అధికారిక పదం కాదన్నమాట. కాబట్టి వెబ్‌స్టర్ యొక్క ప్రధాన రిఫరెన్స్ వర్క్ యొక్క శ్రేణుల్లో స్థానం సంపాదించడానికి ఆంగ్లో-సాక్సన్ భాషా సిద్ధాంతంలో తగినంత మూలాలు లేవు. గనుక మన సంస్కృతి యొక్క పదజాలంలో గుర్తింపు సంపాదించడానికి పదాలు ఆమోదించబడాలనే […]

Read More

క్రీస్తు రాకడను బలపరచు లేఖనములు

క్రీస్తు రాకడను గురించి బైబిల్ ప్రవచనం నుండి వచ్చిన ఈ వాస్తవాలు మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు: బైబిల్లోని ప్రతి 30 వచనాలలో ఒకటి క్రీస్తు రాకడ లేదా అంత్యకాలము విషయం గురించి ప్రస్తావించింది. క్రొత్త నిబంధనలోని 216 అధ్యాయాలలో, క్రీస్తు రాకడను గూర్చి 300 కి పైగా సూచనలు ఉన్నాయి. 27 క్రొత్త నిబంధన పుస్తకాలలో 23 క్రీస్తు రాకడను గూర్చి పేర్కొన్నాయి. పాత నిబంధనలో, యోబు, మోషే, దావీదు, యెషయా, యిర్మీయా, దానియేలు వంటి ప్రసిద్ధ మరియు […]

Read More