నిజమైన జట్టుకృషి: అవసరమైన నైపుణ్యము మరియు వ్యక్తిత్వము

యు.ఎస్. ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ యొక్క జీవితకాల ఆరాధకుడిగా, నేను ఆయన గురించి ఎన్నో జీవిత చరిత్రలను మ్రింగివేసాను. డోరిస్ కియర్స్ గుడ్‌విన్ రాసిన టీం ఆఫ్ రైవల్స్ వాటిల్లో అత్యుత్తమమైనది. ఈ పుస్తకంలో తనకు వ్యతిరేకంగా పోటీచేసిన వారిని లింకన్ తన మంత్రివర్గంలోకి చేర్చుకునే అద్భుతమైన రాజకీయ చర్యను కనబరచాడు. పదమూడవ సవరణ యొక్క సాధ్యతను విశ్వసించని ఒక బృందం తన చుట్టూ ఉన్ననూ మరియు యుద్ధాన్ని త్వరగా ముగించడానికి దక్షిణాదితో రాజీ పడమని తన […]

Read More

ఆ నేర్పుగల పాపము

సాధారణ విశ్వాసం యొక్క నేర్పుగల శత్రువు ఏ పాపమో మీకు తెలుసా? భౌతికవాదం మరియు దురాశా? కోపమా? కామమా? వంచనా? కాదు. ఈ పాపాలన్నీ ఖచ్చితంగా మన శత్రువులే, కాని వీటిలో ఏవీ కూడా నేర్పుగల శత్రువులుగా పరిగణించబడవు. ఆగి ఆలోచించండి. మీరు సాధారణమైన విశ్వాసంతో దేవుణ్ణి విశ్వసించాలని నిర్ణయించుకున్నాక, ఆయన ప్రణాళికను మరియు ఉద్దేశ్యాన్ని మీలో, అలాగే మీ ద్వారా నిర్వర్తించడానికి ఆయనకు పూర్తి స్వేచ్ఛను అనుమతించాలని నిర్ణయించుకున్న తర్వాత, ఒకప్పుడు మీ అధీనంలో ఉంచుకోవడానికి […]

Read More

సంతోషకరమైన దాతృత్వము

పెదవుల మీదుగా మరియు చేతివేళ్ల ద్వారా . . . ఆలోచనలు వాటంతట అవే చిక్కులలోనుండి తప్పించుకుంటాయి. ముప్పై సంవత్సరాల క్రితం ఈ సారవంతమైన మాటను నేను నేర్చుకున్నాను, మరియు నేను దీనిని పరీక్షించిన ప్రతిసారీ, యిది పనిచేస్తుంది! సంక్లిష్టతను అర్థం చేసుకోవడంలో లేదా జటిలమైన దాన్ని స్పష్టం చేయడంలో నాకు ఇబ్బంది వచ్చినప్పుడు, నేను దాని గురించి మాట్లాడతాను లేదా వ్రాస్తాను. లేఖనాత్మక సత్యం విషయానికి వస్తే యిది బాగా సహాయపడుతుంది. కొన్ని విచిత్రమైన కారణాల […]

Read More

ప్రేమలేనివారిని హత్తుకోవడం ద్వారా కృపను హత్తుకొనే సమయం వచ్చింది

మీ జీవితంలో మనిషికి మనిషికి మధ్య ఉండవలసిన కృప లేదా? మీరు దేవుడు చూపించు కృపను కౌగిలించుకొని ఉండవచ్చు, కానీ మీ బాంధవ్యాలలో దాని యొక్క ప్రాముఖ్యమైన సంబంధాన్ని పోగొట్టుకొన్నారు. కొన్ని చొచ్చుకుపోయే ప్రశ్నలతో మిమ్మల్ని ఉద్రేకపరచడానికి నన్ను అనుమతించండి. మీరు ప్రజలను స్వేచ్ఛగా ఉండనిస్తారా, లేదా మీరు వారిని బందీగా ఉంచుతున్నారా? వారి యొక్క అపరాధభావం మరియు సిగ్గు నుండి మీరు వారికి ఉపశమనం ఇస్తున్నారా, లేదా మీరు వారి భారాన్ని మరింత పెంచుతున్నారా? మీరు […]

Read More

కృప: మీ కొరకు దేవుని బృహత్తర ప్రణాళిక . . . అందరి కొరకు దేవుని బృహత్తర ప్రణాళిక

1970 ల్లోని ఒక ఆదివారాన్ని నేను మరచిపోలేను. నా స్నేహితుడు మరియు రేడియో నిపుణుడు అల్ సాండర్స్ నా వద్దకు వచ్చి, “చక్, ఇది రేడియోలో రావాలి” అని చెప్పినప్పుడు, కాలిఫోర్నియాలోని ఫుల్లెర్టన్‌లో అప్పుడే నేను బోధించటం పూర్తి చేశాను. “రేడియోలో ఏది రావాలి?” అని నేను స్పందించాను. పుల్పిట్ మీదనుండి తప్ప మరెక్కడనూ వినిపించబడటం నా మనసులో ఎన్నడునూ ప్రవేశించలేదు! అల్ నా వైపు చూస్తూ, “నువ్వు ఏదైతే బోధిస్తున్నావో, అది శబ్దతరంగాల్లో రావాలి” అని […]

Read More

అంతయు దేవుని సొంతమై ఉన్నది

ఐరిష్ నాటక రచయిత మరియు పాతకాలవు రచయిత అయిన ఆస్కార్ వైల్డ్, ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే లో ఇలా వ్రాశాడు, “డబ్బే సర్వస్వమని ఈ రోజుల్లో యువతీయువకులు ఊహించుకుంటున్నారు . . . అయితే వారు ముసలివారైనప్పుడు వారికి తెలుస్తుంది!”1 డబ్బు గురించి నేను ముఖ్యంగా ఇష్టపడే మరొక ప్రకటన మాజీ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ జో లూయిస్ నుండి వచ్చింది: “వాస్తవానికి, నాకు డబ్బంటే ఇష్టంలేదు, కానీ అది నన్ను శాంతంగా ఉంచుతుంది.”2 […]

Read More

ఏది సరియైనదో అది చేయండి

మనం జీవించే ప్రతిరోజూ, సరియైనది చేయటానికి లేదా తప్పు చేయటానికి మనకు అవకాశం ఉంటుంది. మనము మన చిన్న పిల్లలను పాఠశాలకు పంపేటప్పుడు, మనము వారితో ఇలా చెబుతాము, “చూడమ్మ, నా బంగారుతల్లి, మీ నిర్ణయాలు తీసుకోవడానికి అమ్మ మరియు నాన్న అక్కడ మీదగ్గర ఉండరని మీరు తెలుసుకోవాలి. సరైన పనిని చేయుమని మిమ్మల్ని ప్రోత్సహించే కొంతమంది పిల్లలను మీరు పాఠశాలలో కనుగొంటారు, అలాగే అవిధేయులుగా ఉండటానికి మరియు తప్పు చేయటానికి మిమ్మల్ని నడిపించేవారిని కూడా మీరు […]

Read More

ఆశ్రయమిచ్చు చెట్టు

తన మరణానికి కొంతకాలం ముందు, శామ్యూల్ టేలర్ కోల్రిడ్జ్ యూత్ అండ్ ఏజ్ అనే కవిత రాశాడు. అందులో అతను తన గతాన్ని మరియు తన యౌవనదశలోని బలాన్ని తలపోసుకున్నాడు. ఈ విలక్షణమైన పనిలో నన్ను బాగా కదిలించిన వాక్యం”స్నేహం ఆశ్రయమిచ్చు చెట్టు. . . .” ఎంత నిజమో . . . ఎంత భయంకరమైన నిజమో! ప్రతికూలత అనే సూర్యుని యొక్క మండే కిరణాలు మన జీవితంలోనికి కాలుస్తూ ప్రవేశించినప్పుడు, దాని చల్లని నీడలో […]

Read More

వినయపూర్వకమైన కృతజ్ఞత చెల్లించుటకు ఒక ప్రత్యేకమైన కాలము

అది వచ్చేసింది! కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న క్రిస్టమస్‌ సమయం మరోసారి మన గడపలోకి ప్రవేశించనుంది. అరవకుండా ఉంటే మంచిది, మూతి ముడుచుకోకుండా ఉంటే మంచిది, ఎందుకంటే షాపింగ్ ఆవరణ ఇప్పుడు మరియు డిసెంబర్ 25 మధ్య అనేక వేలసార్లు “జింగిల్ బెల్స్” పాట మోగిస్తానే ఉంటారు. మీరు జాగ్రత్తగా లేకపోతే, క్రిస్మస్ విందులో కడుపు నింపుకోవడానికి నాల్గవసారి సహాయం చేసి మీ కడుపును హింసించినట్లు ఈ జనాల రద్దీ మరియు వ్యాపార సంస్థలు మిమ్మల్ని హింసిస్తాయి. […]

Read More

మార్పును తెచ్చు నిరీక్షణ

ఈస్టర్ మరియు నిరీక్షణ పర్యాయపదాలు. ఈ జీవితానికి మించిన జీవితం ఉందని మనకు సేదతీర్చుచూ గుర్తుచేయకుండా ఈ ప్రత్యేకమైన దినము ఎప్పటికీ రాదు. నిజమైన జీవితం. నిత్యజీవం. ఘనమైన జీవితం. “నిరీక్షణకు దూరంగా” నివసించే వారికి మార్పు అవసరం. ఈస్టర్ అది ఇస్తుంది. కొన్ని అసాధారణ కారణాల వల్ల, నేను నిత్యం సాన్నిహిత్యం కలిగియుండే చాలా మంది వ్యక్తులు ఒకేసారి క్యాన్సర్ అనే భయంకరమైన వ్యాధి బారిన పడి జీవించడం నేను నా జీవితంలో అనుభవించాను. “దూరంగా” […]

Read More