గత అపరాధములు ప్రభావితం చేయకపోవడం: క్షమించబడిన అనుభూతికి కలిగే అడ్డంకులను అధిగమించడం

ప్యూరిటన్ పరిచారకుడైన రిచర్డ్ బాక్స్టర్ అనవసరమైన అపరాధ భావమును మోయడం వల్ల కలిగే భావోద్వేగాల గురించి హెచ్చరించాడు: “ఆ దుఃఖం, పాపం గురించి అయినా సరే, మరీ ఎక్కువ అవుతుందేమో. ఆ విపరీతమైన దుఃఖం మనిషిని మ్రింగేస్తుంది.”1 రెవరెండ్ బాక్స్టర్ క్షమాపణను అనుభవించని వ్యక్తుల భావాలను తన అద్భుతమైన పాత ఆంగ్లంలో స్వాధీనపరచాడు. గత పాపాలపై దుఖం వారిని తీవ్ర విషాదంలో ముంచేస్తుంది. అపరాధం వారిని మింగేస్తుంది, మరియు తాము మునిగిపోతున్నట్లుగా వారు భావిస్తారు. విశ్వాసులుగా, క్షమించబడటం […]

Read More

జీవితంలోని ముల్లును ఆదరణ తీసివేస్తుంది

మనందరికీ ఆదరణ అవసరం. మనయందు నమ్మకముంచేవారు ఎవరైనా మనకు అవసరం. మనకు భరోసా ఇవ్వడానికి మరియు బలోపేతం చేయడానికి. జీవితాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చి ముందుకు కొనసాగటానికి మనకు సహాయపడటానికి. మనకు వ్యతిరేకంగా అసమానతలను ఎదుర్కొంటున్నప్పుడు మన సంకల్ప జ్వాలకు ఆజ్యం పోయడానికి. ఒక వ్యక్తి ఎంత ప్రభావవంతమైన, సురక్షితమైన, లేదా పరిణతి చెందిన వ్యక్తిగా కనిపించినప్పటికీ నాకు అనవసరం, ఆదరణ కలిగించే మాట సహాయం చేయడంలో ఎన్నడూ విఫలం కాదు. మనందరికీ ఇది అవసరం. మనలో […]

Read More

మీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ

మొదటి శతాబ్దంలో అపొస్తలుడైన పౌలు కాకుండా కొద్దిమందికే దేవుని కృప గురించి లోతైన అవగాహన ఉంది. కఠినమైన, క్రియలకు ప్రాధాన్యతనిచ్చే పరిసయ్యుడిగా క్రూరమైన దుర్మార్గపు జీవితం నుండి విమోచింపబడి, ఈ వ్యక్తి పురోగమనం చెంది, మారుమనస్సు పొందాడు, అలాగే క్రీస్తు యొక్క అధికారం ద్వారా కృప మరియు నిశ్చయత కలిగిన సున్నితమైన ఆత్మగా తయారయ్యాడు. అర్థం చేసుకున్నాడు. క్షమించాడు. సమీపించదగినవాడు. అతను అన్యజనులకు నిరీక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉండటమేగాక, వారిమధ్య నివసించేంత స్థాయికి వెళ్లాడు. అంతేగాక, స్వచ్ఛమైన […]

Read More

మృదువైన హృదయాన్ని మరియు బలమైన స్వభావాన్ని అలవరచుకొనుట

నేను పరిచర్యలో ఉన్నంత కాలం నేను మృదువైన హృదయానికి మరియు బలమైన స్వభావానికి మధ్య సమతుల్యత కోసం ప్రభువును వేడుకున్నాను. ఇది సులభముగా సమానీకరించలేనిది. వాస్తవానికి, రెండోది మొదటిదాని కంటే అలవరచుకోవడం చాలా కష్టం. పరిచర్యలో పూర్తిగా నిమగ్నమవ్వాలంటే, మొట్టమొదటి బాధ్యత ఏమిటంటే మృదువైన హృదయాన్ని కలిగి ఉండాలి. బలమైన స్వభావాన్ని అభివృద్ధి చేసుకోవటమే ఒక సవాలు. పరిచర్యలో ఉన్నవారు ముఖ్యంగా నిందలు భరించువారిగా ఉంటారు; మనం విమర్శలకు పెద్ద లక్ష్యాలుగా ఉంటాము. నాకు తెలిసిన ప్రతి […]

Read More

వారసత్వాన్ని సృష్టించడం: రాళ్లను సిద్ధం చేయడం

“పాపా, పాపా,” అని బాలుడు తన తాత యొక్క వస్త్రమును లాగుతూ పన్నెండు రాళ్ల కుప్పను చూపించాడు. “ఈ రాళ్ళు యొక్క అర్థం ఏమిటి?” “ఓహ్ జాకబ్, మన ప్రభువు విమోచన హస్తం గురించి ఒక కథ చెప్పనివ్వు. . . .” నలభై సంవత్సరాలు గుడారాలు వేసుకొని మరియు సమాధులు త్రవ్విన తరువాత, ఇశ్రాయేలీయులు చివరకు యొర్దాను నదిని దాటి వాగ్దాన దేశంలోకి ప్రవేశించారు. మన్నాకు బదులుగా ద్రాక్షలు అలాగే గోరువెచ్చని నీటికి బదులుగా పాలు […]

Read More

సంతుష్టి

లారెన్స్ జె. పీటర్ మరియు నేను సన్నిహితులం. లేదు, వాస్తవానికి, మేము ఎప్పుడూ కలవలేదు, కాని మేము చాలాసార్లు కలిసి సందర్శించాము. మేము ఎప్పుడూ కరచాలనం చేయలేదు, కాని మేము తారసపడినప్పటి నుండి మేము సంఘీభావముతోనే ఉన్నాము. నేను ఆయనను ఎప్పుడూ చూడనప్పటికీ, నేను ఆయన వ్యాఖ్యలను చూసి నవ్వి, ఆయన తీర్మానాలకు తల ఊపాను . . . నా స్వంత జీవితం మరియు నా చుట్టూ ఉన్నవారి గురించి ఆయన అద్భుతమైన అంతర్దృష్టితో ఆశ్చర్యపోయాను. […]

Read More

గందరగోళం

భావోద్వేగాలు ఎక్కువగా ఉన్న సమయంలో ఏమి జరిగిందో స్పష్టంగా తెలియచేయడం జీవితంలో కష్టతరమైన పనులలో ఒకటి. “ప్రేమలో పడిన” వ్యక్తులు దీనిని వర్ణించలేరు. విపత్తును ఎదుర్కొన్న లేదా ఆకస్మిక నష్టాన్ని అనుభవించిన వారు తరచూ సమాచారాన్ని గందరగోళంగా తెలియజేస్తారు. కారు ప్రమాదాల్లో చిక్కుకున్న వ్యక్తుల విషయంలో కూడా ఇదే పరిస్థితి. క్రిందివి భీమా లేదా ప్రమాద పత్రాల నుండి తీసిన వాస్తవ మాటలు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇవి తాము ఎదుర్కొన్నవాటిని టూకీగా చెప్పడానికి ప్రయత్నించిన శ్రమపడ్డ […]

Read More

భంగపాటు యొక్క ప్రయోజనాలు

దీనిని ఎవరైనా ఎప్పుడైనా ఊహించి ఉంటారా? ఉన్నట్టుండి ఈ అల్పుడు ఊడిపడ్డాడు. అతను నగరంలోని రద్దీ వీధుల నుండి దూరంగా, నిశ్శబ్దంగా ఆరుబయట తన తండ్రి కోసం ఎంతో కఠినంగా పనిచేస్తూ తన సంవత్సరాలు గడిపాడు. అతని గురించి ఎవరైనా ఎప్పుడైనా విన్నారా అని ఎవరైనా అడిగితే, తెల్లమొహం వేసుకొని చూస్తూ వెంటనే “ఎవరు?” అనే సమాధానం ఉండేది. అప్పుడు అకస్మాత్తుగా, అతను దేశంలో అత్యంత ప్రసిద్ధ యువకుడు అయ్యాడు . . . అతని పేరు […]

Read More

తిరుగుబాటు యొక్క మూలం

ఎట్టిపరిస్థితుల్లోను తాను అనుకున్నదే చేయాలనుకునే ప్రపంచంలో, అధికారం పట్ల సరైన వైఖరిని పెంపొందించడం చాలా కష్టం. “అధికారమును ప్రశ్నించు!” మనస్తత్వం మన సమాజంలో ఎంతలా ముడిపడిపోయి ఉందంటే, దానిని నివారించడం అసాధ్యం అనిపిస్తుంది. వాస్తవికంగా, మన గృహములలో మాత్రమే దీనిని అంగీకరించడం మనం నేర్చుకుంటాము. మీరు ఇది చేస్తున్నారా? ఇప్పుడు, నిజాయితీగా ఉండండి. మీరు నివాసముంటున్న గోడల లోపల మీరు నియంత్రణలను నిర్వహిస్తున్నారా? బహుశా ఈ మూడు హెచ్చరికలు దానిని సాధించటానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి . . […]

Read More

వైవాహిక జీవితంలో కృప

మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను. -ఎఫెసీయులకు 5:33 వివాహ బంధంలో దేవుని కృప ఎంత ఎక్కువగా ఉంటే, భర్తలు అంత తక్కువగా నియంత్రించడానికి మరియు పరిమితం చేయడానికి ప్రయత్నిస్తారు, అలాగే భార్యలు “ఎలాగైనా సరే సంతోషపెట్టాలి” అనే భావన తక్కువగా కలిగి ఉంటారు. ఇటువంటి దృక్పథం వివాహ బంధాన్ని సాఫీగా కొనసాగింపజేస్తుంది. కృప స్వేచ్ఛనిస్తుంది మరియు దృఢపరుస్తుంది. ఇది అణచివేయదు. కృప […]

Read More