కృప వలన కలిగే ప్రమాదం

అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచు కొనబడనొల్లను. (1 కొరింథీయులకు 6:12) కృప ప్రమాదకరమైనదా? ముమ్మాటికి ఇది మీ జీవితమండీ. కృపను గూర్చిన ఈ అంశం నిజంగా వివాదాస్పదమైనదని నాకు బాగా తెలుసు; ప్రత్యేకించి క్రీస్తులో క్రైస్తవులకు ఉన్న స్వాతంత్ర్యానికి నేను క్రొత్త మేల్కొలుపు కోసం పిలుపునిచ్చినప్పుడు. కొందరు నేను కృప గురించి వ్రాసినదాన్ని తీసుకొని దానితో పిచ్చివారుగా ప్రవర్తిస్తారు. ఇతరులు నేను వ్రాసిన […]

Read More

క్షమించే స్వాతంత్ర్యము

మీరు బాధ చేత చిక్కుకొని మనస్సు తీవ్రంగా నొచ్చుకుందా? మిమ్మల్ని బాధపరచి ద్రోహముచేసినవారి జ్ఞాపకాలతో జీవించడం మీకు ఒక బలమైన పెద్ద కోటలో బంధింపబడినట్లుగా అనిపిస్తుంది. అంధకారమయమైన గదుల్లో తిరుగుతూ, చుట్టూ ఎటుచూసినా ఆ గోడల మీద మసకగా కనిపించు ద్రోహము యొక్క రూపముల నుండి తప్పించుకోవడానికి మీరు వెదకుకున్నారు. బయటపడే మార్గం కనిపించదు, ఒక్కటే రక్షిస్తుంది-క్షమించే మార్గం. మీరు క్షమించాలనుకుంటున్నారు. మీరు దేవుని ఘనపరచే సంబంధాలు కలిగి, విరోధ భావమును జయించాలని కోరుకుంటున్నారు. కానీ మీలో […]

Read More

ఏకాంతము: దేవునికి సన్నిహితులవటంలో కీలకమైన అంశం

మార్కు సువార్తను చదువుచున్నప్పుడు నేను తరచుగా నవ్వుతాను. వెంటనే అనే పదాన్ని అతడు ఇష్టపడ్డాడు. ఇది మళ్లీ మళ్లీ కనిపిస్తుంది. యేసు యొక్క జీవితం మీరు నేను ఎన్నడూ యెరుగని ఒత్తిడితో మరియు జనులతో నిండిపోయిందని మార్కు మనకు గుర్తు చేస్తున్నాడు. కానీ అతను ఇంకొకటి కూడా పొందుపరచాడు, “ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను” (మార్కు 1:35). ఆయన ఎందుకు అలా చేశాడు? ఆయన […]

Read More

వివాహం అనేది దేవుని ఆవిష్కరణ

ఆదికాండము 2 వ అధ్యాయము ఒక చరిత్ర. సంకేతాలను మరియు ప్రేరేపిత రచయిత చరిత్రను ఎలా వ్రాసారో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, వివాహం దేవుని ఆవిష్కరణ అని మనము కనుగొంటాము. ఈ జీవితకాలమంతయు, ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ మధ్య ప్రత్యేకమైన ఐక్యత ఒక కుటుంబం నిర్మించబడే పునాదిగా మారాలని ఆయన అనుకున్నాడు. మానవ సంబంధాలలో ఇది మొదటిది, ఈ సంబంధము సృష్టి ఆరంభానికి వెళ్తుంది. దేవుడు ఒంటరిగా ఉన్న నరుని తోటలో ఉంచాడు, అది […]

Read More

వలలో బంధింపబడని ప్రేమ

యాన్ మారో బిడియముగలది మరియు సున్నితమైనది. సీతాకోకచిలుక లాంటిది. అలాగని మొద్దుగా లేదా తెలివితక్కువగా లేదా అసమర్థంగా కాదు, కానీ పిరికితనము యొక్క నిశ్చలమైన నమూనా. యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ కోసం దక్షిణ సరిహద్దును సందర్శించిన సాహసోపేతమైన యువకుడిని కలిసినప్పుడు ఆమె తండ్రి మెక్సికోకి రాయబారిగా ఉన్నారు. ఆ వ్యక్తి విమానయానాన్ని ప్రోత్సహిస్తూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి దూసికొనిపోవుచున్నాడు. అతను వెళ్లిన ప్రతిచోటా అతను విస్తారమైన సమూహాలను ఆకర్షించాడు. చూడండి, అట్లాంటిక్‌ను విమానంలో దాటిన […]

Read More

దేవుడు మీకు జ్ఞానాన్ని ఎలా ఇస్తాడు

నేను ఒక క్రైస్తవ వ్యాపారవేత్తతో చేసిన భోజనాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మేము అతని వృత్తికి సంబంధించిన అనేక బాధ్యతల గురించి చర్చించినప్పుడు, జ్ఞానం యొక్క విషయం మా సంభాషణలోకి వస్తూనే ఉంది. అతను మరియు నేను పాఠశాలలో నేర్చుకోలేని కొన్ని లక్షణాలు చాలా విలువైనవని అంగీకరించాము-దివ్యజ్ఞానం, శ్రద్ధ, చిత్తశుద్ధి, గ్రహణశక్తి, నిలకడ, విధేయత వంటివి. . . మరియు అతను, మళ్ళీ, జ్ఞానాన్ని పేర్కొన్నాడు. జ్ఞానాన్ని నిర్వచించడం కష్టం ఎందుకంటే ఇది విజ్ఞానము కంటే ఇంకా ఎంతో […]

Read More

గాయమును మించిన నిరీక్షణ

ఒక చల్లని ఫిబ్రవరి మధ్యాహ్నం నాకు కాల్ వచ్చింది. “కుమారుడా, నీ తల్లి వెళ్లిపోయిందని నేను అనుకుంటున్నాను,” అని మా నాన్న చెప్పాడు. ఈ వార్త నన్ను పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేసింది. “వెళ్లిపోయిందా? చనిపోయిందనా మీ అర్థం?” అని నేను అడిగాను. “అవును, ఆమె చనిపోయిందని నేను అనుకుంటున్నాను.” నేను డల్లాస్‌లోని నా తల్లిదండ్రుల అపార్ట్‌మెంట్‌కు వెళ్లాను. నా సోదరి నా కంటే ముందే వచ్చింది మరియు నేను లోపలికి వచ్చే సరికి నాన్నతో మాట్లాడుతోంది. […]

Read More

ఆత్మతో తిరిగి సాన్నిహిత్యం పొందుకుందాం

వాస్తవాన్ని అంగీకరిద్దాం; మనలో చాలామంది పరిశుద్ధాత్మ పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. చిమ్మటలు లాగా, మనం ఆయన అగ్ని యొక్క వెచ్చదనం మరియు కాంతికి ఆకర్షితులవుతాము. ఆయనకు సమీపముగా ఉండాలని . . . ఆయన దగ్గరకు రావాలని, ఆయనను పరిపూర్ణంగా మరియు సన్నిహితంగా తెలుసుకోవాలని, ఆయన క్రియల యొక్క క్రొత్త మరియు ఉత్తేజపరిచే పరిస్థితుల్లోనికి ప్రవేశించాలనేది మన కోరిక . . . మానసికంగా క్రుంగిపోకుండా. ఇది నా విషయంలో నిజమని నాకు తెలుసు, మరియు […]

Read More

పరిపూర్ణతను ఆశించడం ఎలా చాలించాలి

బంపర్-స్టిక్కర్ అంటే పెద్దగా ఇష్టం లేనందున, కారు వెనుక అద్దంపై మరియు వెనుక బంపర్‌లపై ప్రజలు ప్రకటించే చాలా అంశాలు నన్ను నిలిపివేసాయి. కానీ కొన్ని సంవత్సరాల క్రితం నేను మర్చిపోలేనిదాన్ని గమనించాను. కొన్ని కారణాల వల్ల, ఇది లోహముపై ఉండే రంగు అంత గట్టిగా నా కపాలంలో అతుక్కుంది. మీరు దీనిని కొన్ని డజన్ల సార్లు చూసుంటారు: క్రైస్తవులు పరిపూర్ణులు కారు, కేవలం క్షమించబడ్డారు. నేను 70 mph తో వెళుతున్నప్పుడు చివరిసారిగా నేను దీనిని […]

Read More

సువార్తను అందించడం మరియు జీవించడం

నాకు తెలిసిన అత్యంత ప్రభావవంతమైన సువార్తికులలో ఒకడైన సహోదరుడు బోస్టన్‌కు వెలుపల ఆర్లింగ్టన్ అవెన్యూలో సర్వీస్ స్టేషన్ నడుపుతున్నాడు. అతను సెమినరీలో ఒక్కరోజు కూడా గడపలేదు లేదా బైబిల్ ఇనిస్టిట్యూట్‌లో ఒక కోర్సు తీసుకోలేదు, కానీ అతని బైబిల్ బాగా పాతదైపోయింది మరియు అతని క్యాష్ రిజిస్టర్ దగ్గర అది తెరిచే ఉండేది. అతను తన వ్యాపార స్థలంలోకి వచ్చిన వారితో క్రమం తప్పకుండా మాట్లాడేవాడు. అతను ఇప్పుడు వేరే స్థలమునకు మారాడు కానీ, అతను ఇప్పటికీ […]

Read More