ఆధారపడటం

మనలో చాలా మందికి, సహాయం కోరడం కష్టంగా ఉంటుంది. నేను నిజంగా దానిని ఇష్టపడను; మీలో కూడా కొందరు ఇష్టపడకపోవచ్చు. అయినప్పటికీ, మనకు సహాయం అవసరమని దేవుడు మనకు పదే పదే తెలియజేస్తున్నాడు. అందుకే, ఆయన మనల్ని చాలా తరచుగా గొర్రెలుగా ఉదాహరించాడు-భూమిపై ఉన్న అన్ని పశువుల కంటే వీటిని పెంచడం చాలా కష్టం మరియు శ్రద్ధగా చూసుకోవాలి. అవసరాన్ని అంగీకరించడం అనేది నిజంగా గర్వాన్ని అధిగమించడం, మన బలాన్ని కోల్పోవడం కాదు . . . […]

Read More

నిరీక్షణ మరియు బలం యొక్క మూలం

మీ జీవితం అకస్మాత్తుగా కుప్పకూలినప్పుడు ఏమి జరుగుతుంది? అంటే మీరు అగ్నిప్రమాదం లేదా వరద వలన మీ ఇంటిని కోల్పోవడం వంటి పెద్ద విపత్తును ఎదుర్కొన్నప్పుడు? లేదా అనవసరమైన విడాకుల వలన, లేదా ఇంకా ఘోరంగా, మీకు ఎంతో ముఖ్యమైన ప్రియమైన వ్యక్తి మరణించుట వలన బాధపడుతున్నారా? మీరు దీర్ఘకాలంగా, తీవ్రమైన వ్యక్తిగత అనారోగ్యం లేదా బాధ అస్సలు దూరం కానప్పుడు ఏమి జరుగుతుంది? ఇలాంటి సమయాల్లో ఉన్నప్పుడు కొందరు దేవునిపై విశ్వాసం కోల్పోతారు. అయితే, ఇతరులు […]

Read More

నిరాశ: జీవిత ప్రయాణంలో భాగం

మీలో ఎంతమంది నిరాశ గురించి మాట్లాడటానికి యిష్టపడతారు? ఇంకా, వేరొకరు నిరాశకు గురి అయ్యే బలహీనత ఉన్నప్పుడు మీరు మీ నమ్మకాలను పంచుకుంటారా? ప్రత్యేక అవసరాల పిల్లలను పెంచే తల్లిదండ్రులకు నిరాశ తీవ్రమైన పోరాటమని చెప్పడం ద్వారా నన్ను ప్రారంభించనివ్వండి. నిరాశ అనేది వర్ణించలేనిదిగా, దుఃఖకరమైనదిగా మరియు బలహీనపరిచేదిగా ఉండవచ్చు. దీని గురించి మాట్లాడటం అంత సులభం కాదు! నాకు తెలుసు ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాలు నిరాశతో పోరాడాను. జీవితం అసలు విలువైనదేనా అని నేను […]

Read More

తక్కువగా ప్రయాణించే దారికి కట్టుబడి ఉండుట

ది రోడ్ లెస్ ట్రావెల్డ్ అనే తన పుస్తకాన్ని యమ్. స్కాట్ పెక్ ఈ సత్యంతో ప్రారంభించాడు: “జీవితం కష్టమైనది.”1 ఈ వాస్తవికతను రాయడం లేదా చదవడం ఒక ఎత్తైతే; దానిని అంగీకరించడం మరొక ఎత్తు. మీ పరిస్థితులను మార్చడం మీ కోరికలలో ఒకటి కాదని తెలుసుకొని మీరు ఈ రోజు జీవిత పోరాటాలతో కుస్తీ పడుచున్నారా? మీరు ఒంటరిగా లేరు; జీవితం ఊహించినట్లుగా కాకుండా అది ఎలా ఉందో అలా అంగీకరించడం కష్టం. అందుకే కొంతమంది […]

Read More

చిత్తము యొక్క యుద్ధం

ఈ రోజు మీరు ఏ యుద్ధాలు చేస్తున్నారు? మనం వార్తల్లో చదివి వినే వాటి గురించి నేను ప్రస్తావించటం లేదు. అంటే నా ఉద్దేశం మీలో రేగుచున్న యుద్ధాల మాటలాడుచున్నాను-ఈ రోజు మీరు దేనితో పోరాడుతున్నారు? నేను పోరాడేవి కొన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి: కోపాన్ని ఉంచుకోవటం, నిరాశ నన్ను ముంచెత్తడానికి అనుమతించడం, ఏదోయొకటి తేలికైనదాన్ని కోరుకోవడం, శోధనలు ఎందుకు కొనసాగుతున్నాయో అని ఆశ్చర్యపోవటం మరియు నా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోవటం. బాధాకరమైన లేదా అణచివేసే పరిస్థితులు […]

Read More

మూడు సెకన్ల విరామం

స్వీయ నియంత్రణ అని పిలువబడే ఈ క్రమశిక్షణను ఆచరిస్తే నియంత అవ్వాలనే కోరికను నిరోధిస్తుంది. క్రీస్తు లేని వ్యక్తి మీద కోరికలు ఆదేశిస్తాయి మరియు అతను లేదా ఆమె పాటిస్తారు. క్రీస్తులో ఉన్నవారు, ఆయన ఆత్మ యొక్క అధికారం క్రింద నివసిస్తూ, ఆయన చేత పాలించబడుతూ ఉన్నవారు, ఒకప్పటి శక్తివంతమైన ఈ నియంతను ధిక్కరించగలుగుతారు. తత్ఫలితంగా, ఇతరులు గమనించదగ్గ రూపాంతర మొందించు మార్పును మనం అనుభవిస్తాము. నాలుక విషయానికొస్తే, మనం నోటిమాట విషయమై సంయమనం పాటిస్తాము. మన […]

Read More

బలం కొరకు ప్రార్థన

రచయిత యూజీన్ పీటర్సన్ రాసిన ఎ లాంగ్ ఒబీడియెన్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అనే పుస్తకం ఉంది. ఈ పుస్తకం తమ శ్రమలు ముగియనప్పటికీ దేవునికి నమ్మకంగా ఉంటున్న అనేకమంది అనుభవాలను మాటల్లో వ్యక్తపరచింది. అటువంటి కాలాల్లో నేను ఈ క్రింది ప్రార్థనను చేసుకున్నాను మరియు ఈ రోజు, మీ కోసం ఇదే నా ప్రార్థన. మీరు దేవునికి కనిపించరని అనిపించవచ్చు, కాని ఆయన మీ ఆత్మకు దగ్గరగా ఉన్నాడు మరియు మీ మాట వింటున్నాడు. […]

Read More

Wishing for Something Different

All was quiet in the office that day—all but the questions and quandaries that had plagued their minds over the past year. The doctor’s confirmed diagnosis resolved one set of questions, raised another set of questions, and removed their hope for a better outcome. Nothing was unusual in the months that followed—pain persisted, friendships faded, […]

Read More

సంకట సమయాల్లో పరిశుద్ధాత్ముని శక్తి మరియు సన్నిధి

మీరు తీవ్రమైన శ్రమ గుండా వెళుతున్నారా? మీరు మీ ఆకలిని కోల్పోయి ఉండవచ్చు లేదా మీరు కొన్ని వారాలుగా లేదా నెలలుగా సరిగ్గా నిద్ర లేకుండా ఉండియుండవచ్చు. భయము మరియు విస్మయము నెమ్మదిని మరియు శాంతిని భర్తీ చేశాయి. మీరు ఒంటరితనం, నిరుత్సాహం మరియు ఏకాంతవాసం అనుభవిస్తున్నారు, వీటిని అంతులేని శారీరక లేదా మానసిక బాధతో జటిలం చేసుకుంటున్నారు. మీరు ప్రార్థన చేసారు మరియు ఇతరులను కూడా ప్రార్థించమని కోరారు. అయిననూ, ఉపశమనం లేదు. నేను చాలా […]

Read More

The Gift of Grace

No one expected him to succeed. He was made fun of in school because of a horrible stuttering problem. His older brother and sister were brilliant; most often he felt like a shadow child rather than a sibling. Though extremely talented, the young shadow boy struggled to speak even one sentence clearly, causing him to […]

Read More