సంగీతం యొక్క ప్రభావవంతమైన పరిచర్య

దేవుడు తన హస్తమును ఈ యువకునిపై ఉంచాడు. ఇతని సంగీతం అంధకారములో మునిగిపోయి వ్యాకులపడుచున్న రాజు హృదయాన్ని నింపడమే కాక, ఏదో ఒక రోజు దేవుని యొక్క లిఖితపూర్వక వాక్యాన్ని నింపుతుంది. ఆ విధంగా, దావీదు తన ప్రాచీన తీగ వాద్యముతో సౌలు నివసిస్తున్న ఆ చీకటి ప్రదేశంలోనికి ధైర్యముగా వెళ్లాడు. సౌలు ఏ ప్రయత్నం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. “ఒక మనిషిని సిద్ధపరచండి” అని అతను చెప్పాడు. “అతనెవరో నేను పట్టించుకోను. అతన్ని నా దగ్గరకు […]

Read More

మీరు పాడుచున్నది అర్థం చేసుకుని పాడండి

సంగీతం కంటే లోతుగా మానవ హృదయాన్ని తాకేది మరొకటి ఉండదు. క్రైస్తవుల సమూహం తమ ప్రభువుకు హృదయపూర్వకంగా పాడినప్పుడు ఇది నిజంగా హృదయాన్ని తాకుతుంది. ఆ పాత మధుర కీర్తనలు కామవికార చేష్టలు ఉన్న వీధుల్లో అలాగే అక్రమము జరిగే సందుల్లో సువార్త సంఘము నుండి ఆలపించబడుచున్నప్పుడు, ఆ భయంకర ప్రాంతములో ఉన్నటువంటి అనేక కఠిన హృదయాలు కరిగిపోయాయి. సమాజములు రాజును స్తుతించేటప్పుడు, దెయ్యాల దండులు కూడా శ్రద్ధ వహిస్తాయి. “చీకటి శక్తులు ఈ మధురమైన కీర్తన […]

Read More

ఆరోగ్యకరమైన సంఘమును ఎలా గుర్తించాలి

మీరు సంఘము కోసం వెదకుచున్నారా? ఏదైనా సంఘమా? లేక నిజంగా ఆరోగ్యకరమైనదా? బహుశా మీరు వేరే ప్రాంతమునుండి తరలి వచ్చి ఉంటారు. ఈ ప్రాంతం గురించి మీకు తెలియకపోవచ్చు. లేదా మీరు ఆరాధించుటకు అవసరమైన స్థలం కొరకు చూస్తున్న నూతన విశ్వాసి కావచ్చు. లేదా క్రొత్త సంఘము కోసం వెదకటం కంటే, మీ ప్రస్తుత సంఘములో నూతన బలము, ఉజ్జీవము ఎలా కలిగించాలో నేర్చుకోవాలని అనుకుంటూ ఉండవచ్చు. మీ పరిస్థితి ఏమైనప్పటికీ, ఆరోగ్యకరమైన సంఘమునకు, ఆరోగ్యముకాని దానికి […]

Read More