ఎవ్వరూ లేనప్పుడు మరియు దేవుని యెదుట మనం పూర్తిగా నిజాయితీగా ఉండగలిగినప్పుడు, మనము కొన్ని కలలు మరియు ఆశలను ఆలోచనకు తెచ్చుకుంటాము. మన రోజులు ముగిసే సమయానికి _________________________ (ఖాళీని పూరించండి) కలిగి ఉండాలని మనము కోరుకుంటున్నాము. అయితే, ఆ కోరిక నెరవేరకుండానే మనం చనిపోవచ్చు. అది గనుక జరిగితే, మనం ఎదుర్కోవటానికి మరియు అంగీకరించడానికి ఇది ప్రపంచంలోని కష్టతరమైన విషయాలలో ఒకటి అవుతుంది. ప్రభువు “వద్దు” అని చెప్పడం దావీదు విన్నాడు, యెటువంటి కోపం లేకుండా […]
Read MoreCategory Archives: Prayer-Telugu
దేవునితో సమయం
“ఏకాంత సమయం” యొక్క ప్రాముఖ్యతను నమ్మాలని నేను పెంచబడ్డాను. ఆశ్చర్యం కలిగించే విషయమేమంటే, ఆ భావన యొక్క అసలైన ఆలోచన ది నావిగేటర్స్ వ్యవస్థాపకుడు దివంగత డాసన్ ట్రాట్మన్ నుండి కాదు, దేవుని నుండే స్వయంగా వచ్చింది. దేవుని కోసం ఎదురుచూడటం మరియు దేవునితో సమయాన్ని గడపడం యొక్క విలువను గూర్చిన వచనలు లేఖనాల్లో నిండి ఉన్నాయి. అలాంటి సందర్భాలలో, గలిబిలిగా తీరికలేని సమయంలో మనము సేకరించిన చెత్తాచెదారమంతా శుద్ధమవుతుంది. ఒక నది వెడల్పు ఉన్న చోట […]
Read Moreప్రార్థనపై పట్టు సాధించుట
ప్రార్థనపై ఇది మీ ప్రాథమిక మతసంబంధమైన ప్రకటన కాబోదని నేను మీకు ముందుగానే చెప్పాలి. క్షమించండి, అది నాలో లేదు. లేదు, నేను క్షమించమని అడగటంలేదు. ఎంతో బాధతో మీకు నిజాయితీగా చెప్పాలంటే, ప్రార్థన గురించి నేను ఇప్పటివరకు చదివిన లేదా విన్న చాలా విషయాలు నన్ను చాలా బరువైన అపరాధభావంతో వదిలివేసాయి లేదా దైవభక్తి ఉన్నట్లు అనిపించే సూక్తులు మరియు అర్థరహితమైన దేవుని గూర్చిన సంభాషణలు నన్ను అలసిపోజేశాయి. ఫలానా డాక్టర్ చేసినట్లు నేను రోజుకు […]
Read More