మా ఇంట్లో రాత్రి భోజనపు బల్ల చుట్టూ సరదాలు మరియు ఆటలు జరగటం నాకు గుర్తుంది. వెఱ్ఱెక్కినట్లు జరిగింది. అన్నింటిలో మొదటిది, ప్రార్థన సమయంలో పిల్లలలో ఒకరు నవ్వారు (అది అసాధారణమైనది కాదు) మరియు ఇదే తర్వాత జరిగినవాటన్నిటికీ ఆరంభం. అప్పుడు పాఠశాలలోని ఒక హాస్య సంఘటన పంచుకోబడింది మరియు ఆ సంఘటన (అది చెప్పబడిన విధానం) బల్ల చుట్టూ బీభత్సాన్ని రేకెత్తించింది. ఇరవై నుండి ముప్పై నిమిషాల పాటు మీరు ఊహించలేనంత బిగ్గరగా, తుంటరిగా, అత్యంత […]
Read MoreCategory Archives: Humour-Telugu
ఈ సంవత్సరం మీ సమయాన్ని ఎలా వృథా చేసుకోవాలి
క్రొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో తీర్మానాలు, జ్ఞాపకాలు మరియు ప్రబోధాల వెల్లువ వస్తుంది. అవన్నీ ఒకే రకమైన “ఎలా” అంశాలను అనుసరిస్తాయి-మీ సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలి, ప్రతి క్షణాన్ని ఎలా లెక్కించాలి, మీ సమయాన్ని తెలివిగా మరియు ఉత్పాదకంగా ఎలా పెట్టుబడి పెట్టాలి. సరే, కొంచెం వ్యంగ్యపూరిత వినోదం కోసం, నేను వ్యతిరేక ధోరణిని తీసుకోవాలనుకుంటున్నాను. మీ సమయాన్ని ఎలా వృథా చేసుకోవాలో నేను మీకు చెప్పబోతున్నాను. అది నిజం, మీరు ఈ సలహాను అనుసరిస్తే, ఈ […]
Read Moreచిరునవ్వుకు ఒక కారణం
ఆనందం-మీ రహస్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపడేలా యిది చేస్తుంది. అయితే విశ్వసించు క్రైస్తవునికి ఆనందం రహస్యమేమీ కాదు. మనం దేవునితో సన్నిహితంగా ఎదగడానికి ఎంచుకున్నప్పుడు, ఆయన స్వభావం మరియు ఏర్పాటులో నెమ్మది కలిగియుంటే, ఆనందం మన జీవితాల్లోకి పొంగిపొర్లుతుంది. ఇతరులు దాన్ని గమనిస్తూ నిస్సహాయులుగా ఉండటం తప్ప ఏమీ చేయలేరు. మీరు ఆనందపడే వ్యక్తిలా ఉండాలనుకుంటున్నారా? వెర్రి ప్రశ్నలా ఉంది, కాదంటారా?మన పరిస్థితులను అధిగమించి జీవించడానికి మనం ఇష్టపడతాము. లేదా గొప్ప వైఖరిని కలిగి ఉంటాము. లేదా […]
Read Moreఆనందమును అలవరచుకొనుటకు ఏడు మార్గములు
మీ రోజులో మీకు మరింత ఆనందం కావాలా? అలవరచుకోండి! రోజులో జరిగే సంఘటనలను నిత్యత్వము యొక్క దృక్పథముతో చూచినప్పుడు ఆనందం పుడుతుంది. ఈ ఉద్దేశపూర్వక దృష్టితో, మీ జీవితంలో దేవుడు పని చేస్తున్నాడని మరింత ఆనందం మరియు నమ్మకంతో మీరు ఈ రోజును భిన్నంగా చూడటం ఖాయం. 1. మీరు ఆయనను విశ్వసించడానికిగల కారణాలను దేవునితో తిరిగి చెప్పండి. ఆయన లక్షణాలలో ఏది మీకు ఇష్టమైనదో ఆయనకు ఇప్పుడే చెప్పండి. 103 వ కీర్తనతో ప్రారంభించి లేఖనము […]
Read Moreవినోదభరితమైన సత్యము
1 రాజులు 18: 1-46 నేను వింతగా ఉండవచ్చు, కాని బైబిల్ నన్ను నవ్వించిన సందర్భాలు ఉన్నాయి. నా ఉద్దేశ్యంలో నిజంగా నవ్వు తెప్పించినవి. నేను పెద్దవాణ్ణి అవుతున్న కొద్దీ ఈ గ్రంథమును సౌకర్యవంతముగా చదువుచున్నాను. అప్పుడు నవ్వుతోకూడిన ప్రతిస్పందన సరైనదే కాదు, అది ఆశించదగినది కూడా అని నేను ఎక్కువగా కనుగొన్నాను. కర్మెలు పర్వతం వద్ద జరిగిన ప్రధాన కార్యక్రమంలో 450 విగ్రహారాధన ప్రవక్తలు ఒక వైపున, ఏలీయా ఒంటరిగా, మరోవైపున ఉన్న సమయంలాంటిది. మీకు […]
Read More