సంస్కరణ ఎందుకు ముఖ్యమైనది?

జాన్ హస్ ఒక అగ్నికణము. మార్టిన్ లూథర్ జ్యోతిని వెలిగించాడు. ఉల్రిచ్ జ్వింగ్లీ మరియు జాన్ కాల్విన్ వంటి పురుషులు ప్రొటెస్టంట్ సంస్కరణ యొక్క జ్వాలలను రాజబెట్టారు, ఈ నెల అది 500 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది! ఇది ఎంత గొప్ప విషయం? సువార్త యొక్క ఈ అద్భుతమైన ఉద్యమం ఐదువందల సంవత్సరాల క్రితం ఐరోపా అంతటా వ్యాపించింది. ఈ మనుష్యులందరూ మీకు తెలియకపోవచ్చు, కాని వారు లేకుండా మన స్వంత భాషలో బైబిల్ చదవడం, కేవలం […]

Read More

అతను నిలబడిన చోట నేను నడిచాను

పేర్లు వింతగా అనిపించినప్పటికీ, ఈ క్రింది పట్టణాల యొక్క దేశాన్ని ఊహించడానికి రోడ్స్ స్కాలర్ అవసరంలేదు: ఆఫెన్‌బాక్ వర్జ్‌బర్గ్ డార్మ్‌స్టాట్ బాడ్ కిస్సింగెన్ మ్యాన్‌హాయమ్ అషాఫెన్‌బర్గ్ హైడెల్బర్గ్ ష్వైన్‌ఫర్ట్ వార్మ్స్ బిషాఫ్స్ హాయమ్ లుడ్విగ్షాఫెన్ కోబర్గ్ బీర్ స్టెయిన్స్, సౌర్‌క్రాట్, లివర్‌వర్స్ట్ మరియు బ్లాక్ బ్రెడ్ యొక్క భూమి; నిండిన పూల పెట్టెలు; కోకిల గడియారాలు; వెడల్పైన, వంకలు వంకలుగా పోయే నదులు; దట్టమైన ఆకుపచ్చ అడవులు; పలకరాయిు పైకప్పులతో బూడిద-రాతి ఇళ్ళు; కొండప్రాంతాల్లో ఆకట్టుకునే కోటలు; […]

Read More

బలమైన దుర్గము: నిన్న, నేడు, మరియు రేపు

ఇటీవల, నేను పురాతన యెరూషలేము నగరం గుండా ఒక పర్యటనను నడిపించాను. ఒక రోజు ఉదయాన్నే, నేను దిఙ్మండలము వైపు చూసి 46 వ కీర్తన చదివాను. మీకు మొదటి వచనం కంఠత వచ్చి ఉండవచ్చు: దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. శతాబ్దాల అంతులేని యుద్ధాల నుండి తన ప్రజలను రక్షించుకుంటూ, నేను సందర్శించడానికి వచ్చిన స్థలంలో దేవుడు తనను తాను ఎలా బలంగా చూపించుకున్నాడో నేను ఆలోచించాను. ఈ […]

Read More

దేవుడు గొప్ప ఆజ్ఞ‌ను నెరవేరుస్తున్నాడు!

దేవుడు గొప్ప ఆజ్ఞ‌ను నెరవేరుస్తున్నాడు! నేను పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని జియాంగ్సు నుండి పాస్టర్ల ప్రతినిధి బృందంతో సమావేశమై ఇన్సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో ఉన్నాను. ప్రతి సంవత్సరం తమ ప్రాంతం‌లో 109,000 మంది ప్రజలు క్రీస్తును తమ రక్షకునిగా విశ్వసిస్తున్నారని వారు నాకు చెప్పారు! ఆ సంఖ్యను మీ దగ్గరనుండి దాటనియ్యవద్దు. సగటున, సుమారు 300 మంది సువార్త విని క్రీస్తులో క్రొత్త జీవితానికి “అవును!” అంటున్నారు . . […]

Read More