ఆశలేని నాయకత్వము

సహజ మరియు ఆత్మీయ నాయకత్వం మధ్య ముఖ్యమైన సమతుల్యతను మనం పరిశీలిద్దాం. ఒక నాయకుడు, స్పష్టంగా, దేవుడు ఇచ్చిన కొన్ని సహజ లక్షణాలను కలిగి ఉండాలి. అవి ఇతరులు అతని లేదా ఆమె యొక్క ప్రభావానికి ప్రతిస్పందించడానికి కారణమవుతాయి. అదే సమయంలో, క్రైస్తవ నాయకుడు పరిశుద్ధాత్మచేత నడిపించబడి, ప్రభువైన యేసుక్రీస్తు పట్ల వినయపూర్వకమైన భక్తిని కలిగి ఉండాలి. . . అప్పుడు అతను స్వయం-నియమితుడైన గాఢవాంఛగల జీవి యొక్క వర్గంలోకి రాకుండా ఉంటాడు. ఈ విషయంపైనే నేను […]

Read More

గొప్పవారు అవడానికి రెండు సూచనలు

పిల్లలు చెప్పే సమాధానాల్లో ఏదో అందం మరియు అమాయకత్వం ఉంటుంది. ఎందుకు? వారికి అర్థమైనంతలో–పిల్లలు నిజమే మాట్లాడతారు. బైబిల్ గురించిన ప్రశ్నలకు కొంతమంది పిల్లలు ఇచ్చిన ఈ సమాధానాలు నాకు చాలా ఇష్టం. ఇవి చిరునవ్వులు చిందించకపోతే నన్నడగండి: “నోవహు భార్యకు జోయాన్ ఆఫ్ ఆర్క్ అని పేరు పెట్టారు.” “ఐదవ ఆజ్ఞ ఏమిటంటే, ‘నీ తండ్రిని మరియు నీ తల్లిని నవ్వించండి.’” “లోతు భార్య పగలు ఉప్పు స్తంభం మరియు రాత్రి అగ్ని గోళం.” “ఒక […]

Read More