నైతిక పరిశుద్ధత

పరిశుద్ధత భయానకముగా అనిపిస్తుంది. అది అలా ఉండవలసిన అవసరం లేదు, కానీ అది సగటు వ్యక్తికి అలానే అనిపిస్తుంది. మన ధోరణి ఏమిటంటే, పరిశుద్ధత ఎప్పుడూ విక్రయదారుని కార్యాలయంలోకి రాదని-ఖచ్చితంగా దూకుడు మరియు విజయవంతమైన వ్యాయామ క్రీడల శిక్షకుడికి రాదని అనుకోవడం. కాలేజీలో చదివే ఎవరోయొక విద్యార్థి లేక విద్యార్థిని గాని గొప్ప ఆర్థిక లక్ష్యాలను పెట్టుకొని తమ జీవనోపాధిమార్గాన్ని అన్వేషించేవారుగాని, లేదా బిజీగా ఉన్న ఉన్నత పాఠశాలలో చదువుచున్న యువకుడుగాని, లేదా చిన్న పిల్లల తల్లి […]

Read More

దురాశ గురించి పరిశుద్ధ గ్రంథము ఏమి చెబుతుంది

దురాశ గురించి పరిశుద్ధ గ్రంథము ఏమి చెబుతుంది దేవుని వాక్యము మన ఇంద్రియ సుఖాసక్తమైన శారీరక కోరికల అసహ్యమైన పరిస్థితులతో మాట్లాడుతుంది. దేవుని అచంచలమైన పరిశుద్ధత యొక్క సత్యము నైతికపరమైన విషయములలో రాజీపడటాన్ని సవాలు చేస్తుంది. లోకసంబంధమైన కోరిక నుండి విముక్తి కోసం దేవుణ్ణి విశ్వసించమని జ్ఞానము మరియు ఉపదేశములతో కూడిన వాక్యములను పరిశుద్ధ గ్రంథము అందిస్తుంది. ఈ క్రింది వాక్యభాగాలు నిరోధించలేని దురాశ యొక్క విధ్వంసక శక్తిని వెల్లడిస్తాయి, అలాగే ప్రభువు అందించిన స్వాతంత్ర్యము యొక్క […]

Read More

దుర్భరమైన నిజం: మీ భర్త యొక్క ఇంటర్నెట్ సెక్స్ అలవాట్ల వలన మీరు భావోద్వేగ ప్రభావంతో వ్యవహరించడం

మీ ముద్దైన కలల రాకుమారుణ్ణి పెండ్లాడి సంతోషంగా జీవిస్తూ, మీరు మీ స్వంత అద్భుత కథను జీవించాలని కోరుకున్నారు. చర్చి ఘంటల శబ్దముతో మరియు శృంగార ప్రేమ పాటలతో నిండిన అందమైన కథ ఇది. అప్పుడే మీరు మీ భర్త అశ్లీల చిత్రముల సమస్యను కనుగొన్నారు. అంతే, మీ కలలు బద్దలైపోయాయి. మీ యువరాజు దుష్ట మంత్రగత్తెతో ప్రేమలో పడ్డాడని మరియు అతనితో కలిసి జీవించడానికి ఆమెను కోటలోకి తీసుకువచ్చాడని కనుగొన్నట్లుగా ఉంది! ఇది మీ కథలా […]

Read More